DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో తరించనున్న ముఖ్య‌మంత్రి జగన్   

బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు: à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈఓ   

పోలీసుల‌తో à°¸‌à°®‌న్వ‌యం, వలంటీర్ల సేవలు అందుబాటులోకి   

ఆస్థాన‌మండ‌పంలో అందరికీ à°…à°µ‌గాహ‌à°¨

కార్య‌క్ర‌మం  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . . .

తిరుపతి, సెప్టెంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేసే à°­‌క్తుల‌కు

మెరుగైన à°­‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని, ఇందుకోసం పోలీసుల‌తో à°¸‌à°®‌న్వయం చేసుకుంటామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమ‌à°²‌లోని

ఆస్థాన‌మండ‌పంలో ఆదివారం సాయంత్రం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిఘా à°®‌రియు à°­‌ద్ర‌తా సిబ్బంది, ఎస్‌సిసి క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు à°…à°µ‌గాహ‌à°¨ కార్య‌క్ర‌మం

నిర్వ‌హించారు. 

     à°ˆ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ à°­‌ద్ర‌తా సిబ్బంది à°¤‌à°®‌కు కేటాయించిన ప్రాంతంలో క్ర‌à°®‌శిక్ష‌à°£‌తో విధులు నిర్వ‌హించి à°­‌క్తుల‌కు

సేవ‌లందించాల‌ని కోరారు. ఏవైనా à°¸‌à°®‌స్య‌à°²‌ను గుర్తిస్తే వెంట‌నే పై అధికారుల‌కు à°¸‌మాచారం అందించాల‌ని సూచించారు. 
     à°ˆ కార్య‌క్ర‌మంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో

ఎవి.à°§‌ర్మారెడ్డి, సివిఎస్‌వో గోపినాథ్ జెట్టి, à°…à°¦‌à°¨‌పు సివిఎస్వో శివ‌కుమార్‌రెడ్డి, విఎస్‌వో à°®‌నోహ‌ర్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.   

రాష్ట్ర ముఖ్య‌మంత్రి

à°ª‌ర్య‌à°Ÿ‌à°¨‌కు à°ª‌టిష్ట ఏర్పాట్లు

    బ్ర‌హ్మోత్స‌వాల మొద‌à°Ÿà°¿ రోజు రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.à°œ‌à°—‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం à°¤‌à°°‌ఫున తిరుమ‌à°²

శ్రీ‌వారికి à°ª‌ట్టువ‌స్త్రాలు à°¸‌à°®‌ర్పిస్తార‌ని, ఇందుకోసం à°ª‌టిష్ట ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని ఈవో తెలిపారు. à°®‌ధ్యాహ్నం 3.30 à°—à°‚à°Ÿ‌à°²‌కు ముఖ్య‌మంత్రివ‌ర్యులు

రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకుంటార‌ని, అక్క‌డినుండి తిరుచానూరుకు చేరుకుని à°ª‌ద్మావ‌తి నిల‌యం యాత్రికుల à°µ‌à°¸‌తి à°¸‌ముదాయాన్ని ప్రారంభిస్తారని

వివ‌రించారు. à°† à°¤‌రువాత శ్రీ à°ª‌ద్మావ‌తి అమ్మ‌వారిని à°¦‌ర్శించుకుంటారని చెప్పారు. అనంత‌à°°à°‚ నాలుగు à°µ‌రుస‌లుగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించిన అలిపిరి -

చెర్లోప‌ల్లి రోడ్డు విస్త‌à°°‌à°£ à°ª‌నుల‌కు శంకుస్థాప‌à°¨ చేస్తారని తెలిపారు.  

    తిరుమ‌à°²‌లో సాయంత్రం 5.20 à°—à°‚à°Ÿ‌à°²‌కు మాతృశ్రీ à°µ‌కుళాదేవి విశ్రాంతి గృహాన్ని

ముఖ్య‌మంత్రి ప్రారంభిస్తారని ఈవో తెలిపారు. à°† à°¤‌రువాత తిరుమలలోని గోవర్థన్ చౌల్ట్రీ పక్కన అదనపు యాత్రికుల వసతి సముదాయం పనులను ప్రారంభిస్తారన్నారు. అక్క‌à°¡à°¿

నుండి శ్రీ‌à°ª‌ద్మావ‌తి విశ్రాంతి గృహానికి చేరుకుని సాయంత్రం 6.55 à°—à°‚à°Ÿ‌à°²‌కు శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యానికి చేరుకుంటారని, అక్క‌డినుండి

à°ª‌ట్టువ‌స్త్రాల‌ను ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకెళ్లి à°¸‌à°®‌ర్పిస్తారని తెలియ‌జేశారు. à°† à°¤‌రువాత రాత్రి 8 à°—à°‚à°Ÿ‌à°²‌కు పెద్ద‌శేష వాహ‌à°¨‌సేవ‌లో

ముఖ్య‌మంత్రివ‌ర్యులు పాల్గొంటార‌ని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam