DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద విద్య వ్యాప్తికి పెద్ద‌పీట వేసింది టిటిడి : వైవి  

సాల‌à°•‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు: వేద విద్వ‌త్ à°¸‌à°¦‌స్సు ప్రారంభం

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి 

(DNS రిపోర్ట్ : NSV రమణ ,

స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): à°®‌à°¨ పూర్వీకుల వార‌à°¸‌త్వ సంప‌à°¦ అయిన వేదాల‌ను à°ª‌à°°à°¿à°°‌క్షించి, వేద విద్య వ్యాప్తికి పెద్ద‌పీట

వేస్తున్నామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా తిరుమ‌à°²‌లోని ఆస్థాన‌మండ‌పంలో

సోమ‌వారం ఏర్పాటుచేసిన శ్రీ శ్రీ‌నివాస వేద విద్వ‌త్ à°¸‌à°¦‌స్సు ప్రారంభోత్స‌వానికి ఛైర్మ‌న్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
       à°ˆ సందర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ

వేదాల్లోని విజ్ఞానాన్ని సామాన్య ప్ర‌à°œ‌లకు అందేలా పండితులు కృషి చేయాల‌ని కోరారు. వేద విద్య నేర్చుకున్న‌వారికి à°¸‌మాజంలో మంచి గౌర‌వం ఉంద‌న్నారు. శ్రీ‌వారి

వైభవం, పూజ‌లు, ఉత్స‌వాలు à°¤‌దిత‌à°° అంశాలు కూడా వేదాల్లో ఉన్నాయ‌న్నారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో ఎవి.à°§‌ర్మారెడ్డి మాట్లాడుతూ వేల సంవ‌త్స‌రాలుగా వేదాలు మౌఖికంగా

లోకానికి జ్ఞానాన్ని పంచుతున్నాయ‌ని తెలిపారు. à°ˆ à°¸‌à°¦‌స్సుకు గొప్ప వేద‌విద్వాంసుల‌ను ఆహ్వానించామ‌ని, వారి సందేశాన్ని à°­‌క్తులంద‌రూ వినాల‌ని కోరారు. అనంత‌à°°à°‚

వేద విద్యార్థులు à°š‌తుర్వేద పారాయ‌ణం చేశారు. ఎస్వీ వేద à°µ‌ర్సిటీ మాజీ ఉప‌కుల‌à°ª‌తి ఆచార్య కెఇ.దేవ‌నాథ‌న్ వేదంలో పురుషార్థాలు అనే అంశంపై ఉప‌న్య‌సించారు.
    à°ˆ

కార్య‌క్ర‌మంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ సిఏవో  à°¶à±‡à°·‌శైలేంద్ర‌, ఎస్టేట్ అధికారి విజ‌à°¯‌సార‌థి, ఎస్వీ ఉన్న‌à°¤ వేదాధ్య‌à°¯‌à°¨ సంస్థ ప్రాజెక్టు అధికారి à°¡à°¾. ఆకెళ్ల విభీష‌à°£‌à°¶‌ర్మ

à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam