DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిన్నశేష వాహనంపై న‌వ‌నీత‌కృష్ణాలంకారం 

సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2 à°µ రోజు శ్రీవారి వైభవం 

సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రి హంస వాహనం 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . . . .

తిరుపతి,

సెప్టెంబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం ఉదయం శ్రీ మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై à°¨‌à°µ‌నీతకృష్ణ

అలంకారంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. నెమ‌లి పింఛం, పిల్ల‌à°¨‌గ్రోవి, à°¨‌à°µ‌నీతంతో ఉన్న కృష్ణుడి రూపం à°­‌క్తుల‌ను మంత్ర‌ముగ్ధుల‌ను చేసింది. ఏనుగులు,

అశ్వాలు ఠీవిగా ముందు కదులుతుండగా భక్తుల కోలాటాలు, మంగ‌à°³ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది.

చిన్న‌శేష వాహనం - కుటుంబ

శ్రేయస్సు

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి(నాగ‌లోకానికి రాజు)à°—à°¾ భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం.

శేషవాహనం à°ˆ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని

ప్రశస్తి.

అనంతరం సాయంత్రం 6 నుంచి 7 à°—à°‚à°Ÿà°² వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. రాత్రి 8 నుంచి 10 à°—à°‚à°Ÿà°² వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులను

కటాక్షించనున్నారు.

à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో  à°…నిల్‌కుమార్‌ సింఘాల్‌, ఎస్వీబీసీ ఛైర్మ‌న్  à°ªà±ƒà°¥à±à°µà°¿à°°à°¾à°œà±,

à°ª‌లువురు à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి à°¸‌భ్యులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam