DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా ఉపమాక వెంకన్న బ్రహ్మోత్సవాలు.

(DNS రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, అక్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలంలోని ఉపమాక గ్రామంలో à°—à°²

వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా  à°œà°°à±à°—ుతున్నాయి. గురువారం ఉదయం గరుడాద్రి కొండపై à°—à°² మూలవిరాట్ కు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు

అభిషేకం నిర్వహించారు. దిగువున  à°†à°²à°¯à°‚లో ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిత్య ఆరాధనలు పూర్తి చేసి విశేష ప్రసాదములు నివేదనలు,

ప్రత్యేక హోమాలు పూర్తి చేసిన తరువాత  à°¸à±à°¦à°°à±à°¶à°¨ పెరుమాళ్ తో గ్రామ తిరువీధిసేవ నిర్వహించి బలిహరణలు నిర్వహించారు. తరువాత  à°ªà±†à°¦à±à°¦ పల్లకీలో స్వామివారి గ్రామ

తిరువీధి సేవ నిర్వహించారు.  à°ˆ కార్యక్రమంలో అర్చకులు పీసపాటి నరసింహాచార్యులు, వేంకట శేషాచార్యులు దేవస్థానం సూపరింటెండెంట్ హరిబాబు సిబ్బంది బాలాజీ,

రాజశేఖర్, గ్రామానికి చెందిన కొప్పిశెట్టి సత్యనారాయణ, నున్న సభాష్ పలువురు భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం నిత్య  à°†à°°à°¾à°§à°¨à°²à±, విశేష హోమాలు పూర్తి చేసి   సుదర్శన

పెరుమాళ్ తో గ్రామ తిరువీధిసేవ, గ్రామ బలిహరణలు నిర్వహించారు. రాత్రి సప్పరం వాహనంలో స్వామి వారి తిరువీధి సేవ నిర్వహించారు. తరువాత ఆలయంలో నాలాయిర సేవాకాలం

పూర్తి చేసి ప్రసాద నివేదనలు, తీర్ధగోష్ఠి ప్రసాద వినియోగం కార్యక్రమం  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక

కార్యక్రమాలలో భాగంగా ఉదయం అనకాపల్లికి చెందిన ప్రముఖ  à°ˆà°² పాట కళాకారుడు విజయబాబు ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam