DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తరగతి గదిలోనే ఎయు జర్నలిజం అధ్యాపకుల బాహా బాహీ. . .

అధ్యాపకులే . . . ఎయు పరువు తీసేసారు. . . 

విద్యార్థుల ముందే జర్నలిజం విభాగం లో వింత పోకడలు

ఈవెనింగ్ కోర్సులో నువ్వెంత. . నెవ్వెంత. . . 

విచక్షణ మరిచి. .

విద్యార్థుల ముందే. . .వాగ్వాదం. 

స్టూడెంట్స్ నిల్లు - అటెండన్స్ ఫుల్ అసలు కారణం ఇదే :

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

( గమనిక:  à°˜à°Ÿà°¨ జరిగిన ప్రదేశం à°’à°•

ప్రతిష్టాత్మక విద్యాలయం కావడం తో. . . ఫాకల్టీ పేర్లు ప్రకటించడం లేదు. )

విశాఖపట్నం, అక్టోబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర విశ్వకళాపరిషత్ (ఎయు ) పరువు పెంచేందుకు

విద్యార్థులు కష్టపడుతుంటే. . . ఉన్న వరువు తీసేందుకు అధ్యాపకులు శతవిధాలా కృషి చేస్తున్నారు. దీనికి నిదర్శనమే గురువారం సాయంత్రం ఎయు జర్నలిజం విభాంగంలో

సాయంత్రం జరుగుతున్నా పిజి డిప్లమో ఇన్ జర్నలిజం కోర్సు తరగతులు జరుగుతున్న సమయంలో ఇద్దరు గెస్ట్ ఫాకల్టీ à°² మధ్య à°ˆ వాగ్వాదం జరిగింది. 

ఎయు నిబంధలు ప్రకారం

సాయంత్రం తరగతులు ప్రతి రోజు నాలుగు పీరియడ్లు ( ఒక్కొక్కటి 45 నిమిషాల నిడివి) జరగవలసి ఉంది. అయితే à°ˆ జర్నలిజం విభాగం లోని  1 à°µ  à°—ెస్ట్ ఫాకల్టీ  ఒక్కొక్క పిరియడ్

కు కేవలం 30 నిమిషాలే ఉండాలి అని తీర్మానం చేసి, మిగిలిన ఫాకల్టీ ని కూడా బలవంతంగా ఒప్పించేసారు. à°ˆ పద్దతి ప్రకారమే  à°—ురువారం  2 à°µ  à°—ెస్ట్ ఫాకల్టీ  à°¤à°¨ క్లాసు

చెప్పేందుకు తరగతిలోకి వచ్చారు. అయితే ఈయనకు ముందు పాఠం చెప్పవలసిన  3 à°µ  à°—ెస్ట్ ఫాకల్టీ  à°¸à±†à°²à°µà± పెట్టడంతో à°† తరగతిని కూడా 2 à°µ à°—ెస్ట్ ఫాకల్టీ  చెప్పేందుకు 3

à°µ à°—ెస్ట్ ఫాకల్టీ à°•à± సమాచారం ఇచ్చారు. à°ˆ విషయం తెలిసి, 1 à°µ  à°—ెస్ట్ ఫాకల్టీ à°µà±†à°‚టనే తరగతి గదిలోకి వచ్చి విద్యార్థుల ముందే ( à°† సమయానికి 20 మంది ఉన్నారు) 2 à°µ à°—ెస్ట్

ఫాకల్టీ  à°ªà±ˆ నానా పడతిట్లు తిడుతూ విరుచుకు పడి క్లాసులో కూచుండిపోయి, పాఠం ఎలా చెప్తావో  à°šà±†à°•à± చేస్తానంటూ అజమాయిషీ చేసే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థుల

ముందు జరిగిన à°ˆ ఘటనకు ఒక్క క్షణం ఆలోచించిన 2 à°µ à°—ెస్ట్ ఫాకల్టీ  అభ్యంతరం ఉంటె క్లాసు అయినా తర్వాత మాట్లాడదాం అంటూ 1 à°µ à°—ెస్ట్ ఫాకల్టీ  ను సముదాయించే ప్రయత్నం

చేసారు. దీంతో నువ్వెంత . , అంటూ వివాదాన్ని మరింత పెంచుకుంటూ వెళ్లడంతో విద్యార్థులు మొత్తం విస్తుపోయారు.  

స్టూడెంట్స్ నిల్లు - అటెండన్స్ ఫుల్ అసలు కారణం

ఇదే :. . .

తరగతి గదిలో విద్యార్థుల హాజరు ను తారుమారు చేయడాన్ని అడ్డుకోవడం వల్లనే  . .. ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. పిజి డిప్లమా కోర్సులో మొత్తం 40 మంది

విద్యార్థులు ఉండాల్సి యుండగా, తరగతికి హాజరయ్యే వారి సంఖ్యా కేవలం 20  à°®à°‚దే హాజరవుతుంటారు. అయితే 1 à°µ à°—ెస్ట్ ఫాకల్టీ  మొత్తం అందరికీ హాజరు వెయ్యడాన్ని గమనించిన

2 à°µ à°—ెస్ట్ ఫాకల్టీ  దీన్ని అడ్డుకున్నారు. పైగా అటెండెన్స్ తరగతి గదిలో వెయ్యవలసి యుండగా. . . నెలలో ఒక్క సారె నెల మొత్తం హాజరు వేయడం జరుగుతోంది. పైగా 2 à°µ à°—ెస్ట్

ఫాకల్టీ  తరగతి లో ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు  à°•à±‚à°¡à°¾ హాజరు వెయ్యడాన్ని ప్రశ్నించారు. దీనిపై ఏమీ జవాబు చెప్పలేక, గురువారం తరగతి గదిలో 2 à°µ à°—ెస్ట్

ఫాకల్టీ à°‰à°‚à°¡à°—à°¾ చూసి, విద్యార్థుల ముందు పరువు తీసే ప్రయత్నం చేశారు. దీంతో తరగతి లోని విద్యార్థులు వారించడం తో  2 à°µ à°—ెస్ట్ ఫాకల్టీ  స్వచ్చందంగా బయటకు

వచ్చేసారు. 

హెడ్ కు పట్టింపే ఉండదు . అంతా  . . .. . 

ఎయు జర్నలిజం విభాగాధిపతిగా తన పరోక్షంలో విద్యార్థులకు సహకరించమని సూచించినట్టు తెలుస్తోంది. అయితే

 à°µà°¿à°­à°¾à°—ాధిపతి ఇచ్చిన అవకాశాన్ని ఆసరా à°—à°¾ చేసుకుని విభాగాన్ని పూర్తిగా తన చేతికి అప్పగించారంటూ ప్రచారం చేసుకుని, ఇష్టానుసారంగా నిబంధనలు మార్చడంతో ఇటు

అధ్యాపకులు, అటు విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.  

హాజరు తప్పని సరి : ప్రిన్సిపాల్ : . .. .

ఎయు ఆర్ట్స్ కళాశాల లోని ప్రతి విభాగం ప్రతి నెల 5 వ తేది లోగా

అటెండెన్స్ జాబితా తమ కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.  దీంతో హాజరు పట్టీని తారుమారు పట్టుకోవడం జరిగింది. వాస్తవానికి à°’à°• కోర్సుకు

ఒక్కటే హాజరు పట్టీ ఉండాల్సి యుండగా,  à°ˆ విభాగం లో రెండు హాజరు పట్టీలను మెయింటేన్ చెయ్యడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam