DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మామూళ్లు వసూలు చేసిన గ్రామ వలంటీర్లపై వేటు...

దసరా మామూలు వీళ్ళని ఇంటికి పంపేసింది. 

రూ. 50 కక్కూర్తి వీళ్ళని ఇంటికి పంపేసింది. 

DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,

 à°…క్టోబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : కేవలం రూ. 50 దసరా మామూలు నలుగురు గ్రామా వాలంటీర్లను ఉద్యోగం నుంచి ఇంటికి పంపడానికి కారణమైంది.  à°—్రామ వలంటీర్లుగా నియమితులై 45 రోజులు

తిరగక ముందే నలుగురిని ఇంటికి పంపేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్టణం ప్రాంతంలో  à°ªà±†à°¨à±à°·à°¨à±à°² బట్వాడ సమయంలో పెన్షన్ దారుల నుండి నలుగురు వలంటీర్లు దసరా మాముళ్ళు

మాముళ్ళ వసూలు ఆరోపణలు ఋజువు కావటంతో విధుల నుండి తొలగించారు. 

మచిలీపట్టణం మండలం రుద్రవరం గ్రామానికి చెందిన వలంటీర్లు చుక్కా విజయవర్మ, లంకపల్లి ఒలివ,

గాడెల్లి సునీల్ కుమార్, తెనాలి వనజలు à°ˆ నెల 1à°µ తేదీన పెన్షన్ల పంపిణీ సమయంలో ఒకొక్కరి నుండి రూ.50/-లు దసరా మాముళ్ళుగా వసూలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.. 

దీనిపై

అధికారులు విచారణకు ఆదేశించగా వసూళ్ళకు పాల్పడినట్టు గ్రామ కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కార్యదర్శి నివేదిక మరియు GO.NO.104,  à°—్రామ వలంటీర్ల నియామక ఉత్తర్వులలో

పేర్కొన్న విధంగా అవినీతికి పాల్పడిన సదరు నలుగురు వలంటీర్లను విధుల నుండి తొలగిస్తూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam