DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నీతులు, సూక్తులు తెలుగు వారి జీవితంలో భాగం.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°¤à±†à°²à±à°—ు సాహిత్యంలో శతకాల కు à°’à°• ప్రత్యేక స్థానం ఉందని, పైన చిన్న చిన్న

పదాలతో పద్యాలతో చెప్పబడిన నీతులు సూక్తులు తెలుగు వారి జీవితంలో,   భాషలోనూ భాగమైపోయాయని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

శుక్రవారం బ్రాహ్మణ వీధిలోని దేవదాయ శాఖ మంత్రి కార్యాలయంలో యుగంధర్ సూక్తి శతకము పుస్తకమును మంత్రి ఆవిష్కరించారు. 
తెలుగునాట పండిత పామరుల ని తారతమ్యములు

లేక  à°ªà°¿à°²à±à°²à°²à± - పెద్దలు అనే తేడా లేక చదువు రాని వారితో సహా.... అందరిలోనూ బహుళ ప్రచారం పొందిన శతక సాహిత్యము ఇంతటి బహుళ ప్రాచుర్యం పొందిన తెలుగు సాహిత్య ప్రక్రియ

మరొకటి లేదంటే అతిశయోక్తి  à°²à±‡à°¦à°¨à±à°¨à°¾à°°à±.. శతకము అనగా వంద పద్యాలతో à°°à°šà°¿à°‚à°šà°¿ à°’à°• సాహిత్య ప్రక్రియ అన్నారు. కార్యక్రమంలో పండిత డాక్టర్ గానుగుల యుగంధర్ ఆచార్య, à°ª ణుకు

శేషగిరిరావు, కూరపాటి నారాయణరావు,  à°°à°¾à°œà°¾à°°à°¾à°µà±, ఈశ్వర్, రంజిత్, శంకర్ తదితరులు ఉన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam