DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిప్యుటేషన్ వాళ్ళకి పిఆర్సీ లు అమలు చెయ్యొద్దు: ఆలయాల ఉద్యోగులు

అక్రమాలకు అడ్డుకట్టవేసేది పిఆర్సీ నిలుపుదలతోనే  

మాతృసంస్థ ని అభివృద్ధి చేయండి - డిప్యుటేషన్ ప్రోత్సహించద్దు  

కేంద్ర కార్యాలయానికి ఎవరిని

రానివ్వకండి 

దేవాదాయ శాఖా ఉద్యోగుల గగ్గోలు ఆవేదన . . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : దేవాదాయ శాఖా లో బదిలీల

నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలు, చేతులు మారుతున్న భారీ ముడుపులకు అసలు కారణమైన పిఆరేసీ. వివిధ సంస్థల్లో పిఆర్ సి అమలు విధానం లో వ్యత్యాసాలు ఉండడంతోనే తక్కువ

ఆదాయాలు ఉన్న ఆలయాల నుంచి ఎక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు డిప్యుటేషన్ పై వెళ్లేందుకు ఆరాట పడుతుంటారు.  

ఇలా మాతృసంస్థల నుంచీ అధిక డబ్బుల కోసం డిప్యుటేషన్ పై

వెళ్ళవారికి పాత వేతనమే చెల్లించాలని ఇతర ఉద్యోగులు సూచిస్తున్నారు. తద్వారా ఇలా తప్పుడు మార్గాల్లో ఇతర ఆలయాలకు వెళ్లే వారి సంఖ్యా తగ్గుతుందని

తెలియచేస్తున్నారు. అసలు à°ˆ పి ఆర్ సి లో తేడాలను దేవాదాయ ఉద్యోగులు తెలియచేస్తున్నారు.   

6 (ఏ) మాతృసంస్థలకు 20 సంవత్సరాల క్రితం పిఆర్సి అమలు లేట్ అయ్యింది.

అయితే  6(సి) ఆలయాల్లోని వాళ్లకు సంస్థలో డబ్బులు లేకపోయినా అప్పటి సహాయ కమిషనర్   పిఆర్ సి అమలు చేశారు. అందు వల్ల 6(ఏ) లో వున్న వారికి 2015 పిఆర్సి ఇస్తే రూ. 30000 వేలు జీతం

వస్తుంటే 6 (సి) టెoపుల్ నుండి డెప్యూటేషన్ ఫై వచ్చిన వాళ్లకి  2005 పిఆర్సి  à°•à±‡ రూ. 30000 వేలు జీతం వస్తున్నది. అయితే కమిషనర్ కార్యాలయం లోని పెద్దల దగ్గరకి వెళ్లి బీద

అరుపులు, ఆర్తనాదాలు చేస్తుంటే. . . జాలి పడో . ., ముడుపులకు ఆశ పడో . .. 2015 పిఆర్సి ఇస్తే రూ. 55000/  à°¨à±à°‚à°¡à°¿ 60000/-  à°µà±‡à°²à± జీతం అప్పనంగా ఒక్క పెన్ను సంతకంతో వచ్చి

పడిపోతోంది. 

సిబ్బంది మానసిక స్థితి దారుణం :. . .

తమ తోటి వారు అక్రమ మార్గాల్లో అధిక వేతనాలు అప్పనంగా స్వాహా చేసేస్తూ ఉంటె. . 
మాతృ సంస్థ లో అదే స్థాయి

మిగిలిన ఉద్యోగులు ( ముడుపులు చెల్లించుకోలేని వాళ్ళు) అదే దీన బ్రతుకుల్లో కాలయాపన చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించనలవి

కాదు.  à°ªà±ˆ స్థాయి గుళ్ళలోకి ఎలా వెళ్లాలో తెలియక, తెలిసినా ముడుపులు చెల్లించుకోలేక, అదే అరకొర జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తూ మానసికంగా

కృంగిపోతున్నారు. 

సీనియారిటీ లు పాటించరా ?: . . .

కొత్తగా వేరే సంస్థ నుంచి వచ్చిన వాళ్లకి పిఆర్సి ఇచ్చుకుంటూ పొతే అదే ఆలయంలో ఎంతో కాలం పని చేస్తున్న

సీనియర్ల సంగతేంటి? à°ˆ పిఆర్సి అమలులో సీనియారిటీలు పాటించరా?  à°¸à±€à°¨à°¿à°¯à°°à±à°²à°¤à±‹ పాటు అప్పుడే బదిలీ అయినా వారిని కూడా ఒకే à°°à°•à°‚à°—à°¾ చూస్తే తేడాలు పెరగడం లేదా? అని

ఆలోచించే నాధుడే  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖలో లేదు అన్నది వాస్తవం. 

ఈఓ లను సైతం నిర్లక్ష్యం : . .

ఇతర సంస్థల నుంచి బదిలీ పై వచ్చిన ఉద్యోగులు ఇష్టారాజ్యంగా

వ్యవహరిస్తూ సంస్థ కార్యకలాపాలను తుంగలోకి తొక్కుతూ ఎన్నో వివాదాలకు ఆలవాలంగా తయారవుతున్నారు. పైగా వీరిని అడ్డుకునే ఈఓ లను సైతం బేఖాతరు చేస్తూ. . .మీరేం

చెయ్యలేరు మమ్మల్ని, మేము బదిలీ పై వచ్చినవాళ్ళం, మీ ఆదేశాలు, హంగామా మాపై పని చెయ్యదు అనే ధోరణిలో ఉండడం గమనార్హం. ఈవోలు ఏమీ చెయ్యలేక నిస్సహాయ స్థితిలో

ఊరుకుంటున్నారు.  à°¦à±€à°‚తో కమిషనర్ కార్యాలయ పెద్దల 
అండతో పని చేస్తున్న వీరు కొత్త సంస్థల్లోని సిబ్బందిని కూడా ఇరకాటం లో పెడుతున్నారు. వీళ్లకు ప్రధాన

సూత్రధారులుగా ఉన్న దేవాదాయ శాఖా కమిషనర్ కార్యాలయ సిబ్బంది తమకేమీ సంబంధం లేదన్నట్టు ప్రవర్తించడం కడు శోచనీయం. పైగా పైరవీలు చేసి డెప్యూటేషన్ పై వెళ్లిన

సిబ్బంది పైనే జాలి చూపుతూ సానుభూతి కూడా కురిపించేస్తున్నారు. ( ఎంతైనా ముడుపుల ప్రభావం ఉంటుందేమో). 

డిప్యుటేషన్ రద్దు చేసి  à°µà±†à°¨à°•à±à°•à°¿ పంపితే. . . :

బదిలీ

పై వెళ్ళి కొత్త సంస్థలో రూ. 60 వేలు జీతం పొందినవాళ్ళు తప్పు చేసిన సందర్భాల్లో తిరిగి మాతృ సంస్థకు వెళ్లాల్సియుంటుంది. అక్కడ ఇంత పెద్ద జీతం రాదు. మళ్ళీ పైరవీలు,

నానా కాళ్ళు పట్టుకుని బదిలీ ఆపేసుకుంటున్నాడు. మళ్ళీ à°ˆ à°“ లపై పెత్తనం చెలాయించడం మొదలవుతుంది. à°ˆ తెర వెనుక కధలు బయటకు కనపడవు. మొత్తం తప్పంతా à°ˆ à°“ దే  à°…న్నట్టు à°—à°¾

బిల్డప్ ఇస్తుంటారు. ఇలాంటి వాళ్ళ వల్లే ఈఓ లు, ట్రస్టీలు, దేవాలయాలని ఎన్నో సమస్యలు. పైగా వీళ్లపై చర్యలు తీసుకునే అధికారం లేని కొత్త ఆలయాలు వీళ్లకు

ఆపద్బాందువుల్లా మారుతున్నాయి. దీంతో భారీ జీతానికి జీతం, అధికారం చెలాయించే మొండితనం పుష్కలంగా ఉన్నందునే వల్లే à°ˆ చూరు పట్టుకు వదలడం లేదు. 
మొగుణ్ణి కొట్టి . .

. అన్నట్టుగా వీళ్ళే తప్పు చేసి వీళ్ళే బాధితులు అన్నంతగా ప్రచారం చేస్తుండడం గమనార్హం. 

ఉద్యోగులు చేస్తున్న డిమాండ్ :. . .

డెప్యూటేషన్ ల ఫై వున్న వారికి

ఎట్టి పరిస్థితుల్లో 6(ఏ) లో ప్రమోషన్ లు ఇవ్వవద్దు అని తోటి ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల క్యాడర్ నిబంధన ప్రకారమే ప్రమోషన్ ఇవ్వాలి అది  à°•à±‚à°¡à°¾

మాతృసంస్థకు వేళ్ళి తెచ్చుకోమనాలి.  à°†à°°à±à°§à°¿à°• బలం లేని 6 (సి) ఉద్యోగి అలానే ఇక్కడే ఉండిపోయాడు. డెప్యూటేషన్  à°®à±€à°¦  à°µà±à°¨à±à°¨ వాడు ఎదిగిపోతాడు ఇదేమి న్యాయం అని

ప్రశ్నిస్తున్నారు. 

కమీషనర్ కార్యాలయం కు వచ్చి దొంగ ఏడుపులు, పెడబొబ్బలు, ఆర్తనాదాలు పెట్టిన   డెప్యూటేషన్ వాళ్లకు కావాల్సిన ఆర్డర్ ఇచ్చేస్తే . . .  à°…లా

హెడ్ ఆఫీస్ కు రాలేని వారికి, ఆర్థికంగా బలం లేనివారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.  à°–చ్చితం à°—à°¾ బదిలీలు ప్రక్రియ à°ˆ.à°“, ట్రస్టీ à°² నుoడే ప్రపోజల్స్ రావాలి

తప్ప, ఎవరొస్తే వారికి ఆర్డర్ లు  à°‡à°µà±à°µà°µà°¦à±à°¦à±,  à°Žà°µà°°à±à°¨à°¿ హెడ్డుఆఫీసు కు రానివ్వకండి అని సూచిస్తున్నారు. 

మాతృసంస్థ 6(ఏ) వాళ్లకు న్యాయం గా మీరు చేస్తున్న వాటికి

 à°µà±à°¯à°¤à°¿à°°à±‡à°•à°‚ కాదని, జీతం రాని వారికి డెప్యూటేషన్ ఇవ్వండి దానికి కూడా వ్యతిరేకం కాదు, జీతం లేదని దొంగ ఏడుపులు ఏడుస్తూ  à°¡à±†à°ªà±à°¯à±‚టేషన్ మీద వచ్చిన వాడికి

ప్రమోషన్లు, prc  à°²à± ఇవ్వవద్దు. à°ˆ రెండు విషయాల వల్ల మాతృసంస్థ  à°µà±à°¦à±à°¯à±‹à°—ులకు, తోటి 6(సి)  6 (బి,)  à°Žà°‚ప్లొయీస్కు  à°…సంతృప్తి  à°…సమానత ఉన్నాయని తెలియచేస్తున్నారు.
 
కొంత

మంది 6 (సీ)  à°®à°¾à°¤à±ƒà°¸à°‚స్థ  à°…యితే  à°²à±‹à°•à°²à± ఆఫీసర్స్  à°µà°²à±à°² 6 (బి)  à°®à°¾à°¤à±ƒà°¸à°‚స్థగా  à°šà°²à°¾à°®à°£à°¿ అవుతున్నారు, వారు లంచాలు  à°‡à°šà±à°šà°¿ 6(ఏ)  à°² కు ట్రాన్సుఫర్స్ చేయించుకుని పేరు మార్చుకున్న

మాతృసంస్థ నుండి దొంగ విల్లింగ్ లెటర్ లు తెచ్చుకుని prc లు￰ తీసుకున్న ఎంప్లాయిస్ నుండీ సొమ్ములు రికవరీ  à°šà±†à°¯à±à°¯à°¾à°²à°¿,  à°®à°¾à°¤à±ƒà°¸à°‚స్థ విల్లింగ్ తో  à°®à°¾à°¤à±à°°à°®à±‡ ప్రమోషన్ లు,

పి ఆర్పి సి లు ఇవ్వండి.

 à° ఎంప్లొయీకి à°•à°¿ అయినా సర్వీస్ రిజిస్టర్ లో వున్న మొదటి సంస్థ సంతకం ప్రకారం సంస్థనే మాతృసంస్థగా  à°ªà°°à°¿à°—ణించాలి.  à°ˆà°“à°² కు, లోకల్

ఆఫీసర్స్ కు నచ్చినట్లు మాతృసంస్థలు  à°®à°¾à°°à±à°šà±‡à°¸à°¿  à°°à°¿à°ªà±‹à°°à±à°Ÿà± లు వ్రాయవద్దని డైరెక్షన్ ఆర్డర్స్ మీ జిల్లా ఏసీ à°² కు ఇవ్వండి, అలా చేస్తే à°•à° à°¿à°¨ చర్యలు తీసుకుంటామని

 à°šà±†à°ªà±à°ªà°‚à°¡à°¿,  6(ఏ) లో డెప్యూటేషన్ ఫై వచ్చిన వాళ్లకు ప్రమోిషన్ లు￰,  à°ªà°¿à°†à°°à±à°¸à±€ లు  à°‡à°µà±à°µà°µà°¦à±à°¦à°¨à°¿, పొరపాటున ఉన్నత అధికారులు లు ఆర్డర్స్ పంపిన ఏసీ, డీసీ, ఆర్.జే.సీల ను

 à°‡à°‚ప్లీమెంట్ చెయ్యద్దని డైరెక్షన్ ఆర్డర్స్ ఇవ్వలని డిమాండ్  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam