DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సౌత్ జోన్ ఇంటర్ వర్శిటీ : మహిళా ఖో ఖో విజేత ఎయు 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¸à±Œà°¤à± జోన్ ఇంటర్ యూనివర్శిటీ  à°®à°¹à°¿à°³à°¾ ఖో ఖో ఛాంపియన్ షీప్

పోటీల విజేతగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నిలిచింది. శనివారం శ్రీకాకుళం అంబెడ్కర్ యూనివర్సిటీ లో జరుగుతున్నా ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర ఉప

ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీ వాణి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత

ఇస్తున్నామని, విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనపరిచి బహుమతులు సాధించినట్టయితే వారికీ తగిన ప్రోత్సాహకాలు

అందిస్తున్నట్టు తెలిపారు. 
ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జట్ల మధ్య జరిగిన ఖో ఖో పోటీలను మంత్రి తిలకించారు.

ఆంధ్ర

ప్రదేశ్, à°¤à±†à°²à°‚గాణ, à°¤à°®à°¿à°³à°¨à°¾à°¡à±, à°•à°°à±à°¨à°¾à°Ÿà°•, à°•à±‡à°°à°³, à°ªà°¾à°‚డిచ్చేరి రాష్ట్రాలకు చెందిన 57 à°µà°¿à°¶à±à°µà°µà°¿à°¦à±à°¯à°¾à°²à°¯à°¾à°² నుండి 8 à°µà°‚దలకు పైగా విశ్వవిద్యాలయ క్రీడాకారులు

పాల్గొన్నారు. à°¶à°¨à°¿ వారం ఆంధ్రా విశ్వవిద్యాలయం, à°†à°šà°¾à°°à±à°¯ నాగార్జున విశ్వవిద్యాలయ మధ్య., à°®à±ˆà°¸à±‚ర్ విశ్వవిద్యాలయం, à°•à°¾à°²à°¿à°•à°Ÿà± విశ్వవిద్యాలయం మధ్య తుది పోటీలు హోరా

హోరీగా సాగింది.  à°®à±à°—ింపు కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీ వాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

క్రీడాకారులను ఉపకులపతి ప్రొ. కూనా రాంజి పరిచయం చేసారు. ఆంధ్రా విశ్వవిద్యాలయం, à°†à°šà°¾à°°à±à°¯ నాగార్జున విశ్వవిద్యాలయం., మైసూర్ విశ్వవిద్యాలయం, à°•à°¾à°²à°¿à°•à°Ÿà±

విశ్వవిద్యాలయం జట్ల మధ్య జరిగిన ఖోఖో పోటీలను మంత్రి పుష్ప శ్రీవాణి, పాల్గొన్న పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, à°Žà°‚.ఎల్.ఏ గొర్లె కిరణ్ కుమార్, à°†à°°à±à°¡à±€à°µà±‹

à°Žà°‚.వి.రమణ, విశ్వ విద్యాలయ ఉపకులపతి, రిజిస్ట్రార్ లతో కలసి తిలకించారు. మొదటి స్థానాన్ని ఆంధ్రా విశ్వవిద్యాలయం జట్టు,   à°°à±†à°‚à°¡à°µ స్థానాన్ని కాలికట్

విశ్వవిద్యాలయం జట్టు, à°®à±‚à°¡à°µ స్థానాన్ని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జట్టు, à°¨à°¾à°²à±à°—à°µ స్థానాన్ని మైసూర్ విశ్వవిద్యాలయం జట్టు కైవసం

చేసుకున్నాయి.

          à°ˆ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి మాట్లాడుతూ మహిళలు ఆకాశంలోను, à°…వకాశాల్లోను సగం అన్నారు. అన్ని అంశాలలో అనేక అవకాశాలు

ఉన్నాయని వాటిని మహిళలు అందిపుచ్చుకోవాలని ఆమె కోరారు. గెలుపును ఆస్వాదించిన విధంగా ఓటమిని ఆస్వాదించాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రయత్నంతో, à°•à±ƒà°·à°¿à°¤à±‹ విజయాలు

తధ్యం అన్నారు. గెలుపు లక్ష్యంగా నైపుణ్యాలను పెంపొందించుకుని సాధన చేయడం వలన విజయం సాధించవచ్చని అన్నారు. పి.వి.సింధు వంటి క్రీడాకారులు కలలు కంటూ ప్రపంచం

మెచ్చిన విజేతలుగా నిలిచారన్నారు. మహిళల ఖోఖో పోటీలకు హాజరు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని,

మహిళలు ఆడ పులుల్లా క్రీడల్లో రాణించాలని కోరారు. ఖోఖో పోటీల్లో గెలుపొందిన విశ్వవిద్యాలయ జట్లకు అభినందనలు తెలిపారు.

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఖోఖో

మహిళా ఛాంపియన్షిప్ 2019-20 à°¸à±‹à°µà°¨à±€à°°à± ను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. విజేతలకు బహుమతులను పంపిణీ చేసారు.

పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్, à°Žà°‚.ఎల్.ఏ

గొర్లె కిరణ్ కుమార్ ప్రసంగించారు. à°‰à°ªà°•à±à°²à°ªà°¤à°¿ ప్రొ.కూనా రాంజీ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, à°…ందులో భాగంగా

క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. à°¸à±Œà°¤à± జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఖోఖోలకు ఆతిధ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు.

కార్యక్రమంలో

విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొ.కె.రఘుబాబు, à°µà°¿à°¶à±à°µà°µà°¿à°¦à±à°¯à°¾à°²à°¯ ఆర్ట్స్,కామర్స్ కళాశాలల ప్రిన్సిపాల్ ప్రొ.à°Ÿà°¿.కామరాజు, à°¡à±€à°¨à± ప్రొ.బి.అడ్డయ్య,  à°†à°°à±à°¡à±€à°µà±‹ à°Žà°‚.వి.రమణ,

నైపుణ్య అభివృద్ధి సంస్ధ జిల్లా మేనేజర్ డా.కె.గోవింద రావు, ఆంధ్రా విశ్వవిద్యాలయం ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ ప్రొ. విజయ మోహన్, డి.ఎస్.డి.ఓ బి.శ్రీనివాస కుమార్

 à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు

అంతకు ముందు ఇరు జట్ల  à°•à±à°°à±€à°¡à°¾à°•à°¾à°°à±à°²à°¨à± ఉపకులపతి ప్రొ. కూనా రాంజి పరిచయం చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam