DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీకాకుళం జిల్లాలో 3.70 లక్షల మందికి కంటి వెలుగు

అంధత్వ నివారణే లక్ష్యంగా వై యస్ఆర్ కంటి వెలుగు

అంధత్వ నివారణ ప్రాజెక్ట్ అధికారి à°¡à°¾. రమణకుమార్ 

జిల్లాలో మొత్తం 3,69,366 మందికి పరీక్షలు:

ప్రతి

విద్యార్థి à°ˆ పరీక్ష చేయించుకొవాలి : à°¡à°¿ à°ˆ à°“ 

జిల్లా వ్యాప్తంగా 3,051 బృందాలతో పరీక్షలు 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚) : . . .

.

శ్రీకాకుళం, అక్టోబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌): అంధత్వ నివారణే లక్ష్యంగా à°¡à°¾ II వై.యస్.ఆర్. à°•à°‚à°Ÿà°¿ వెలుగు కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా గురువారం (

అక్టోబర్ 10 ) నాడు ప్రారంభించనున్నట్లు జిల్లా అంధత్వ నివారణ సంస్థ  ( à°¡à°¿.బి.సి.యస్ ) జిల్లా ప్రోజెక్ట్ మేనేజర్ à°¡à°¾. జి.వి.రమణకుమార్ వెల్లడించారు. అక్టోబర్ 10à°¨

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్న డా II వై.యస్.ఆర్. కంటి వెలుగు కార్యక్రమంపై ఇన్ ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా

విద్యాశాఖాధికారి కె.చంద్రకళతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ ప్రాజెక్ట్ నిర్వహణ వివరాలను డా.

జి.వి.రమణకుమార్ తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 10న డా. వై.యస్.ఆర్.కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ

కార్యక్రమాన్ని 3 దశలలో నిర్వహించడం జరుగుతుందని, అక్టోబర్ 10 నుండి 16 వరకు నిర్వహించే మొదటి దశలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 5 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న

విద్యార్ధులకు ఉచిత కంటి పరీక్షలను నిర్వహించి , వారికి మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. నవంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు రెండవ దశ

నిర్వహిస్తామని, ఇందులో దృష్టిలోపాలు కలిగిన విద్యార్ధులకు నాణ్యమైన కంటి పరీక్షలు మరియు ఉచిత కంటి అద్దాలను పంపిణీచేయడం జరుగుతుందని, అలాగే మెల్లకన్ను, ఇతర

కంటి సమస్యలకు ఉచిత చికిత్సను నిర్వహిస్తామని పేర్కొన్నారు. మూడవ దశ క్రింద 2020 ఫిబ్రవరి 1వ తేదీ నుండి 2022 జనవరి 31 వరకు జిల్లాలోని ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత కంటి

పరీక్షలు మరియు ఉచిత à°•à°‚à°Ÿà°¿ అద్దాల పంపిణీ చేస్తామని తెలిపారు. వీటితో పాటు ఉచిత శుక్లాల  à°¶à°¸à±à°¤à±à°°à°šà°¿à°•à°¿à°¤à±à°¸à°²à± , గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి మొదలగు à°•à°‚à°Ÿà°¿ సమస్యలకు

ఉచిత చికిత్సలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. 

జిల్లాలో మొత్తం 3,69,366 మందికి పరీక్షలు:

    à°ˆ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 3,894 ప్రభుత్వ, ప్రైవేట్

 à°ªà°¾à° à°¶à°¾à°²à°²à±à°²à±‹ చదువుతున్న 3,69,366 మంది విద్యార్ధులకు ఉచిత à°•à°‚à°Ÿà°¿ పరీక్షలను నిర్వహించనున్నామని చెప్పారు. 84 పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 3,051 బృందాలు à°•à°‚à°Ÿà°¿ పరీక్షలు

నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం 3,091 మంది ఆశా కార్యకర్తలు, 700 మంది మహిళా కార్యకర్తలు, 3,894 మంది ఉపాధ్యాయుల పనిచేయనున్నారని పేర్కొన్నారు. కంటి పరీక్షలు

నిర్వహించే బృందాలకు విజన్ కిట్లను పంపిణీచేసామని, ఇందులో à°‡ – చార్టు,  à°Ÿà±‡à°ªà± మరియు టార్చిలైటుతో పాటు సూచనలు ఉంటాయని తెలిపారు. వీటి సహాయంతో విద్యార్ధుల్లోని

దృష్టిలోపాలను గమనించి , వారికి అవసరమైన చికిత్సలను నిర్వహించడం జరుగుతుందని ఆయన à°ˆ సందర్భంగా వివరించారు. 

ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య

శాఖాధికారి డా. బగాది జగన్నాథరావు, జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ, డిటిటి పి.ఓ డా.యల్.మోహనరావు, డి.ఎం.ఓ వీర్రాజు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ,

అఫ్తాల్ మిక్ అధికారులు యం.ఆర్.కె.దాస్, à°¡à°¿.రాజశేఖరరెడ్డి, బి.రామచంద్రరావు, వి.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam