DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎయు యూజీ డీన్ గా మీడియా మాస్టర్ డి వి ఆర్    

ఎయు డిగ్రీ కోర్సులకు మహత్తర దశ రానుంది 

జాతీయ స్థాయి జర్నలిస్టులను తీర్చిదిద్దిన మాస్టర్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 10, 2019

(డిఎన్‌ఎస్‌) : జాతీయ స్థాయి జర్నలిస్టులను తీర్చిదిద్దిన మాస్టర్, మీడియా రంగంలో అనుభవజ్ఞులుగా కీర్తి à°—à°¡à°¿à°‚à°šà°¿à°¨ డాక్టర్ డివిఆర్ మూర్తి à°•à°¿ అత్యంత కీలకమైన

భాద్యతలను అప్పగించింది ఆంధ్ర విశ్వా కళాపరిషత్. 
ఆంధ్రవిశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుల  ( యూజీ ) పరీక్షల డీన్‌à°—à°¾ జర్నలిజం విభాగం ఆచార్యులు ప్రొఫెసర్

 à°¡à°¿.వి.ఆర్‌ మూర్తి నియమితుయ్యారు. à°ˆ మేరకు బుధవారం సాయంత్రం ఆంధ్రవిశ్వవిద్యాలయం  à°‰à°ªà°•à±à°²à°ªà°¤à°¿ డాక్టర్ పి.వి.జి.à°¡à°¿ ప్రసాద రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ డాక్టర్

 à°µà°¿. కృష్ణ మోహన్‌ ఉత్తర్వులను అందజేశారు. పరీక్ష ఫలితాలు వేగవంతం చేయడం, విద్యార్థులకు సమర్ధ, సత్వర సేవలను అందించే దిశగా పరీక్ష విభాగాన్ని తీర్చిదిద్దాలని

ఉపకులపతి ప్రసాద రెడ్డి సూచించారు. అనంతరం డాక్టర్ మూర్తిని అభినందించారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam