DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదానం చేయడం లో అపోహలు వద్దు : డిఐజి రంగారావు 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, అక్టోబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ªà±‹à°²à±€à°¸à± అమరవీరుల  à°¸à°‚స్మరణ దినోత్సవం (అక్టోబర్ 21) ను

పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ కైలాసగిరి లో రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ  à°¬à°¾à°¬à±‚జీ అట్టాడ ప్రారంభించారు. à°ˆ రక్తదాన శిబిరంలో ముందుగా

 à°¡à°¿à°à°œà±€ విశాఖపట్నం రేంజ్ ఎల్.కె.వి. రంగారావు  à°°à°•à±à°¤à°¦à°¾à°¨à°‚ చేసి అందరికి స్ఫూర్తిగా నిలిచారు. à°ˆ సందర్బంగా అధికారులను, సిబ్బందిను ఉద్దేశించి డిఐజి  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚

ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలని ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రాణవసరంలో ఉన్నసాటి మనుషులకు ఉపయోగపడాలని అన్నారు.

రిజర్వ్

ఇన్స్పెక్టర్ లు పి. నాగేశ్వరరావు , బి.ప్రదీప్, ఆర్ఎస్ఐ  à°¨à°¾à°¯à±à°¡à± మరియు  à°†à°°à±à°®à±à°¡à± రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది à°ˆ రక్తదానం చేశారు.  à°®à±Šà°¤à±à°¤à°‚ 38 యూనిట్లు

రక్తాన్ని సేకరించారు.  à°•à°¿à°‚గ్ జార్జ్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ బక్షిని తమ సిబ్బందితో  à°¸à±‡à°•à°°à°¿à°‚చారు. à°ˆ కార్యక్రమంలో ఎస్.పి పరిపాలన,

 à°…జితా వేజెండ్ల ,అదనపు ఎస్.పి క్రైమ్స్, బి.అచ్యుతరావు , డిఎస్పీ ఆర్మ్డ్ రిజర్వ్ , ఆర్.పి.ఎల్.శాంతి కుమార్, ఇన్స్పెక్టర్ స్పెషల్ బ్రాంచ్, ఎల్.రేవతమ్మ , అర్ఐ ఎన్.వి.రమణ

ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam