DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిగ్విజయంగా ముగిసిన సీఎంకప్ ఫుట్ బాల్ పోటీలు   

విజేతలు : పురుషుల్లో విశాఖ, మహిళల్లో గుంటూరు

 (DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం వేదికగా  à°®à±‚డు రోజులపాటు

నిర్వహించిన ఏపీ సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలు దిగ్విజయంగా ముగిసాయి. బుధవారం జరిగిన ఫైనల్ పోటీల్లో  à°ªà±à°°à±à°·à±à°² విభాగంలో విశాఖపట్నం జట్టు విజయం సాధించగా మహిళల

విభాగంలో గుంటూరు జిల్లా గెలుపొందింది. ఈనెల 14, 15, 16 తేదీలలో పోర్టు స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలలో రాష్ట్రంలోని 13 జిల్లాల జట్లు పాల్గొన్నాయి. పురుషుల విభాగంలో

నెల్లూరు జిల్లా రెండవ స్థానం కర్నూలు జిల్లా మూడవ స్థానం పశ్చిమగోదావరి జిల్లా నాలుగో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో విశాఖపట్నం ద్వితీయ స్థానంలో

అనంతపూర్ మూడవ స్థానంలో శ్రీకాకుళం 4 వ స్థానం లో వచ్చాయి.

బుధవారం పోర్టు గోల్డెన్ జూబిలీ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో విశాఖ 
లోక్ సభ సభ్యులు

à°Žà°‚ వి వి సత్యనారాయణ, విశాఖపట్నం మెట్రో ప్రాంతియ అభివృద్ధి సంస్థ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ 2  à°Žà°‚ వి సూర్యకళ,  
గాజువాక

ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, పాయకరావు పేట ఎమ్మెల్యే  à°œà°¿. బాబు రావు తదితరులు లు అతిధులుగా విజేతలకు ట్రోఫీ,

బహుమతులను అందజేశారు. 

ఈ సందర్భంగా పోటీలను ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్వహించిన క్రీడా ప్రాధికార సంస్థ ( శాప్ ) విశాఖ జిల్లా ఇంచార్జి ( వాలీబాల్ చీఫ్

కోచ్) ఎన్ . సూర్యారావును ను అతిధులు అభినందించారు.  

పురుషుల విభాగంలో మొదటి స్థానం నుంచి వరుసగా నిలిచిన జట్లు :   

1 . విజేతలుగా విశాఖపట్నం 
2 . ద్వితీయ

స్థానం నెల్లూరు 
3 . మూడవ స్థానం కర్నూల్ 
4 . నాల్గవ స్థానం పశ్చిమ గోదావరి 

మహిళల విభాగంలో మొదటి స్థానం నుంచి వరుసగా నిలిచిన జట్లు :   

1 . విజేతలుగా

గుంటూరు  
2 . ద్వితీయ స్థానం విశాఖపట్నం 
3 . మూడవ స్థానం అనంతపురం 
4 . నాల్గవ స్థానం శ్రీకాకుళం 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam