DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ చేసిన ప్రతిపాదనలు పునరావృతం కావు :

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​.

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°…క్టోబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : విద్యుత్తు కొనుగోలు

ఒప్పందాలు ( పీపీఏ )పై ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల వంటివి పునరావృతం కావని భరోసా కల్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​. విద్యుత్తు

రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఒప్పందాలకు భారత్​ కట్టుబడి ఉంటుందని స్పష్టంచేశారు. న్యూఢిల్లీ లో జరిగిన 'సీఈఆర్​ఏ

వీక్​-ఇండియన్​ ఎనర్జీ ఫోరమ్'​ సదస్సులో à°ˆ వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి.  à°ªà±à°¨à°°à±à°¤à±à°ªà°¾à°¦à°• ఇంధన వనరుల రంగంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు

ప్రభుత్వ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు నిర్మల. నిబంధనలు సరళించి, ఆంధ్రప్రదేశ్​​ పీపీఏ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

 à°ªà°°à°¿à°¶à±à°°à°®à°² చట్టానికి సవరణలు చేస్తున్నామని, సంస్కరణలు కొనసాగుతాయని తెలిపారు నిర్మల.

ఆంధ్రప్రదేశ్​ వైఖరితో: . . . . .

2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక

విద్యుత్​ ఉత్పత్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకుంది భారత్. à°ˆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం. 
అయితే... విద్యుత్​ కొనుగోలు

ఒప్పందాలు (పీపీఏ)ను రద్దు చేస్తామని తొలుత ప్రకటించింది ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం.  à°¤à°°à±à°µà°¾à°¤ వైఖరిని కాస్త మార్చుకుంది. విద్యుత్​ సుంకాలు తగ్గించేలా సంబంధిత

సంస్థలతో మరోమారు చర్చలు జరపాలని సోలార్​ ఎనర్జీ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎస్​ఈసీఐ), ఎన్​టీపీసీని కోరింది ఏపీ సర్కార్​.  à°à°ªà±€ చేసిన à°ˆ ప్రతిపాదనలతో

పెట్టుబడిదారుల విశ్వాసంపై తీవ్ర ప్రభావం పడింది.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam