DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పోలీసులకు గాలికొండ కమిటీ సభ్యులు లొంగుబాటు 

స్వచ్చందంగా à°’à°• ఏసీఎం, ఇద్దరు దళం సభ్యులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌) : గాలికొండ దళం సిపిఐ మావోయిస్టు కమిటీ

ప్రతినిధులు ముగ్గురు విశాఖపట్నం పోలీసుల ఎదుట స్వచ్చందంగా లొంగిపోయినట్టు విశాఖ జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ తెలిపారు. గురువారం విశాఖపట్నం ఎస్పీ కార్యాలయం

లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్రం దబ్బలపాడు గ్రామానికి చెందిన వంతల రాము @ బంగారాజు (29 ఏళ్ళు),  à°‡à°¤à°¨à°¿ పై ప్రభుత్వం 4 లక్షల రూపాయల

బహుమానం  à°ªà±à°°à°•à°Ÿà°¿à°‚చింది. 

వంతల రాము పై 2013 నుంచి 2017 వరకూ  à°à°¦à± హత్య కేసులు, రెండు మందు పాత్ర ప్రేలుడు కేసులు, పోలీసులపై ఎదురు కాల్పుల నేరాలు, ప్రభుత్వ ఆస్తులు

ధ్వంసం కేసులు,  à°•à°°à±à°µà± దాడులు ఉన్నాయన్నారు. ఇతను 2009 నుంచి 2019 వరకూ దళంలో మిలీషియా à°—à°¾, దళం సభ్యునిగా, ఏ సి à°Žà°‚ à°—à°¾ పనిచేశాడు. ఎస్ ఎల్ ఆర్ తుపాకీ ని  à°µà°¿à°¨à°¿à°¯à±‹à°—ించినట్టు

తెలిపారు. 

రెండవ వ్యక్తి మంగళ పాలెం గ్రామానికి చెందిన పొంగి లక్ష్మణ్ 2013 నుంచి 2018 వరకూ దళం సభ్యునిగా, హార్డ్ కొర్ మిలీషియా గ పనిచేశాడు, 303 తుపాకిని

వినియోగించాడు. ఇతని పై ప్రభుత్వం లక్ష రూపాయల బహుమానం ప్రకటించింది. 

ఇతని పై ఉన్న నేరాలు : పోలీసులపై ఎదురు కాల్పులు.

మూడవ వ్యక్తి  à°’డిశా రాష్ట్రానికి

చెందిన దబ్బలపాడు గ్రామా వాసి  à°—ొల్లూరి దేవి @ చిత్ర.  à°ˆà°®à±† 2017 నుంచి గాలికొండ దళ సభ్యురాలిగా పనిచేస్తోంది. ఈమెపై ప్రభుత్వం లక్ష రూపాయల బహుమానం ప్రకటించింది. 
/> ఈమెపై à°’à°• హత్య ఘటన, ఎదురు కాల్పుల ఘటనల నేరాలు ఉన్నట్టు తెలిపారు. 

వీరంతా మావోయిస్టు ల మాటలకూ, పాటలకు ప్రభావితం అయ్యి, దళం లో కలిసినట్టు తెలిపారు. ప్రస్తుతం

పోలీసు బలగాలు చేపట్టిన విస్తృత శోధనలు, మావోయిస్టు à°² పై జరుగుతున్న ఎన్ కౌంటర్లు కు భయపడి స్వచ్చందంగా లొంగినట్టు తెలిపారు.  

ఈ విలేకరుల సమావేశంలో

జిల్లాఎస్పీ కార్యాలయ పోలీసు అధికారులు పాల్గొన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam