DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓటర్ల జాబితా పరిశీలన వేగవంతం గా చెయ్యాలి: 

రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌):

 à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚, అక్టోబరు 17:ఓటర్ల జాబితా పరిశీలన (à°‡.వి.పి.)  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°¨à±à°¨à°¿ త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది  à°œà°¿à°²à±à°²à°¾

ఎన్నికల అధికారులకు సూచించారు.  à°—ురువారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ ను à°ˆ నెల 25 లోగా

పూర్తి చేయాలని చెప్పారు.   ఓటర్ల పోలింగ్ కేంద్రాలను గూగుల్ ద్వారా బౌండరీలు, సెక్షన్ బౌండరీలు, హౌస్ నెంబర్లను తయారు చేయాలని, సదరు ప్రక్రియను వేగవంతం చేయాలని

చెప్పారు. à°ˆ నెల 19, 20, 25 తేదీలలోల ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలన్నారు.  à°ªà±Šà°²à°¿à°Ÿà°¿à°•à°²à± పార్టీలతో సమావేశాన్ని నిర్వహించి, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్

కార్యక్రమాన్ని   నవంబరు 18 లోగా పూర్తి చేయాలన్నారు.  à°ªà±†à°‚డింగ్ క్లెయిమ్ లు, అబ్జెక్షన్లను పరిష్కరించాలన్నారు. శిధిలమైన భవనాలనుండి  à°ªà±‹à°²à°¿à°‚గ్ కేంద్రాలను

తరలించాలని, అన్ని పోలింగు కేంద్రాలను ప్రభుత్వ భవనాలలోనే నిర్వహించాలని చెప్పారు. పనిచేయని ఇవిఎం.లు, వివిపేట్ లను మార్చాలని తెలిపారు. జిల్లా కలెక్టర్

జె.నివాస్ మాట్లాడుతూ,   జిల్లాలో 11 వేల పెండింగులో వున్న క్లెయిమ్స్, అబ్జెక్షన్లను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. à°ˆ.వి.పి. కార్యక్రమం, పోలింగ్ కేంద్రాల

రేషనలైజేషన్ కార్యక్రమం, బౌండరీలు, సెక్షన్ బౌండరీల తయారీ కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ జె.నివాస్ రాష్ట్ర ముఖ్యఎన్నికల

అధికారికి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, సంయుక్త కలెక్టర్-2 ఆర్.గున్నయ్య, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, రెవెన్యూ

డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, ఎస్.డి.సి.లు బి.శాంతి, గణపతి, అప్పారావు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam