DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలల దినోత్సవ వేడుకలకై విద్యార్థులకు పోటీలు 

వకృత్వ, వ్యాసరచన, డాన్స్, స్పెల్ బీ పోటీలు   

16 ఏళ్ల లోపు బాలలకు పోటీల్లో ఉచిత ప్రవేశం 

విఎంఆర్డిఏ కమిషనర్ కోటేశ్వర రావు

(DNS రిపోర్ట్ : సత్య గణేష్,

స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) : .  .

విశాఖపట్నం, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): నవంబర్ 14 à°¨ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల బాలికలకు వివిధ అంశాల్లో పోటీలు

నిర్వహించనున్నట్టు విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ( వి‌ఎంఆర్డిఏ ) కమిషనర్ పి కోటేశ్వర రావు à°“ ప్రకటనలో తెలియచేస్తున్నారు. నవంబర్ 12, 13 తేదీలలో

వి‌ఎంఆర్డిఏ  à°¬à°¾à°²à°² ప్రాంగణం నందు ఉదయం 10 à°—à°‚à°Ÿà°² నుండి  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°§à°¿à°¨à°¿ విద్యార్ధులకు పలు పోటీలను నిర్వహిస్తున్నామని  à°…న్నారు. స్పెల్ బీ, డ్రాయింగ్, జానపద, శాస్త్రీయ

నృత్య  à°ªà±‹à°Ÿà±€à°²à±, క్విజ్, వక్తృత్వ, వ్యాసరచన అంశాలలో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 
ఈ పోటీలు జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించడం జరుగుతుందని

 à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. 

స్పెల్ బీ , డ్రాయింగ్ జూనియర్, సీనియర్ విభాగాలలో జరుగుతుందని,  à°—్రూప్ డాన్స్  à°ªà±‹à°Ÿà±€à°²à± బృందాల వారీగా జూనియర్స్ కు సీనియర్స్ కు కలిపి

జరుగుతుందని అన్నారు. గ్రూప్ డాన్స్ కు గ్రూపులో 10 మంధి లోపల వుండాలని  à°¸à±à°ªà°·à±à°Ÿà°‚ చేశారు  7à°µ తరగతి వరకు జూనియర్స్ గాను, 8, 9,10 à°µ తరగతుల వారు సీనియర్స్ గాను గుర్తించడం

జరుగుతుందన్నారు.   

వక్తృత్వ పోటీలో  à°¸à±€à°¨à°¿à°¯à°°à±à°¸à± విభాగం లో ‘‘2020 నాటికి ప్లాస్టిక్ రహిత విశాఖ – బీచ్ క్లీనింగ్ పై ప్రత్యేక దృష్టి” అనే అంశం పై  à°‰à°‚టుందని

అన్నారు.  à°…దే విధంగా వ్యాస à°°à°šà°¨ పోటీలో  à°¸à±€à°¨à°¿à°¯à°°à±à°¸à± కు “సోషల్ మీడియా – దాని ప్రభావం” అనే అంశాలపై పోటీలు ఉంటాయని తెలిపారు.   à°ˆ రెండు రోజూలు  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ పోటీలలో

గెలుపొందిన  à°µà°¿à°œà±‡à°¤à°²à°•à± 14à°µ తేదీన జరిగే ముగింపు సదస్సు లో బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు.  

ఈ పోటీల్లో పాల్గొనేందుకు విద్యార్థిని

విద్యార్థులకు, ప్రవేశం ఉచితమని, à°ˆ పోటీల్లో పాల్గొన దలిచిన విద్యార్ధిని విద్యార్ధులు నవంబర్ 5à°µ తేదీ లోగా చిల్డ్రన్ అరెనా నందు  à°¸à°¾à°¯à°‚త్రం 5 à°—à°‚à°Ÿà°² లోపు వారి

పేర్లను నమోదు చేసుకోవాలని  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±. పోటీల్లో పాల్గొనే ప్రతి à°’à°•à°°à°¿à°•à°¿  à°ªà°¾à°°à±à°Ÿà±€à°¸à°¿à°ªà±‡à°·à°¨à± సర్టిఫికేట్లను, విజేతలకు విన్నర్ సర్టిఫికేట్లతో పాటు బహుమతులను

 à°®à±à°–్య అతిధులు, ఉన్నతాధికారులచే అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇతర వివరాలకు 9989923449, 9491322212, 9666642988 నంబర్లను సంప్రదించాలని అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam