DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలికా పరిరక్షణకే పిసిపి ఎన్ డిటి చట్టం - కలెక్టర్ నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): ఆడపిల్లల పరిరక్షణ కోసమే పి.సి. పి ఎన్ à°¡à°¿ à°Ÿà°¿ యాక్ట్ రూపకల్పన

జరిగిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  à°ªà°¿.సి. పి ఎన్ à°¡à°¿ à°Ÿà°¿ యాక్ట్ (గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షా

ప్రక్రియ)- నియంత్రణ మరియు దుర్వినియోగ నివారణ చట్టం పై  à°…వగాహనా కార్యక్రమం జరిగింది. à°ˆ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  à°ªà°¿.సి. పి ఎన్ à°¡à°¿ à°Ÿà°¿

యాక్ట్ ఆడపిల్లల రక్షణ కోసమేనన్నారు. పి.సి. పి ఎన్ à°¡à°¿ à°Ÿà°¿ యాక్ట్ ను  à°–చ్చితంగా అమలు చేయాలన్నారు. స్త్రీ, పురుషుల నిష్పత్తి సమగ్రంగా  à°µà±à°‚డాలన్నారు.  à°²à°¿à°‚గనిర్ధారణ

ద్వారా గర్భంలో వున్నది ఆడ శిశువు అయితే గర్భస్రావం (అబార్షన్) చేయించుకుంటున్నారని, ఇది చాలా దారుణమని అన్నారు. ఆడపిల్లలు మాత్రమే ఎక్కువగా తల్లితండ్రులపై

శ్రధ్ధ తీసుకుంటారని ఆడపిల్లలపై వివక్ష వుండరాదన్నారు. ఆడపిల్లలు లేని సమాజం  à°¤à±€à°µà±à°°à°®à±ˆà°¨ పరిణామాలను ఎదుర్కోవలసి వుంటుందని వివరించారు..  à°†à°¡à°ªà°¿à°²à±à°²à°² పరిరక్షణ కోసం

మన ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని అందిస్తున్నదని, కేంద్రప్రభుత్వం దుల్హన్ పధకం, బేటీ బచాఓ-బేటీ పఢాఓ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదన్నారు.

లింగనిర్ధారణ పరీక్షలను జరిపి, చట్టాన్ని ఉల్లంఘించిన వైద్యులపైన,  à°•à±à°²à°¿à°¨à°¿à°•à± లపైన à°•à° à°¿à°¨ చర్యలను తీసుకోవడం జరుగుతుందన్నారు. వారి లైసెన్సులను రద్దుచేయడం

జరుగుతుందన్నారు.   జిల్లాలో అక్షరాశ్యత శాతం 67 వున్నదని, మహిళా అక్షరాశ్యులు 55 శాతం మాత్రమే వున్నారని చెప్పారు. అందరూ విద్యావంతులు కావాలని  à°¬à°¾à°²à±à°¯à°µà°¿à°µà°¾à°¹à°¾à°²à±, పి.సి.

పి ఎన్ à°¡à°¿ à°Ÿà°¿ యాక్ట్ వంటి అంశాలపై అందరూ అవగాహన కలిగివుండాలన్నారు. 

  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చెంచయ్య మాట్లాడుతూ, ఆడపిల్లలను

పరిరక్షించుకోవడానికి పి.సి. పి.ఎన్.డి.టి.చట్టాన్ని 1994 లో రూపొందించడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా వైద్యాధికారులు, ఆసుపత్రులు నైతిక విలువలతో పనిచేయాలన్నారు.

అనంతరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫేమిలీ వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.కె.రవి కిరణ్ శర్మ మాట్లాడుతూ, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం అత్యంత

కఠినమైన చట్టమని గుర్తెరగాలన్నారు. క్లినిక్ లు రిజిస్ట్రేషన్  à°¤à°ªà±à°ªà°¨à°¿à°¸à°°à°¿à°—à°¾ చేసుకోవాలన్నారు. చట్టాన్ని పర్యవేక్షణ చేయుటకు వివిధ స్థాయిల్లో కమిటీలున్నాయని

తెలిపారు. శిశు లింగ నిర్ధారణ చేయు సామర్ధ్యం గల స్కానింగ్ మెషిన్లు ఏర్పాటు చేస్తే వాటిని విధిగా నమోదు చేయించాలన్నారు. లింగ నిర్ధారణ ఎట్టి పరిస్థితుల్లో

చేయరాదన్నారు.   ఆడపిల్లల నిష్పత్తి తగ్గిపోవడం ద్వారా మగపిల్లలకు వివాహాలు కష్టమవుతున్నాయన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు à°ˆ పరిస్ధతిని ఎదుర్కొంటున్నాయని

తెలిపారు. చట్టాన్ని సక్రమంగా అమలు చేసి మంచి సమాజనిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు.

 à°ˆ కార్యక్రమంలో  à°¸à°¹à°¾à°¯ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, à°¡à°¾.అమ్మన్నాయుడు,

 à°¡à°¾ దానేటి శ్రీధర్ à°¡à°¾.కె.లీల,  à°µà±ˆà°¦à±à°¯ అధికారులు, నర్సింగ్, స్కానింగ్ కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam