DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్వచ్ఛ దీపావళి ప్రచారం కై రాజమహేంద్రి లో  3 కే రన్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) : పర్యావరణాన్ని పరి రక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సబ్ కలెక్టర్ డాక్టర్

ఆర్ మహేష్ కుమార్, నగరపాలక సంస్ధ కమిషనర్ అభిషిక్త్ కిషోర్ లు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో ఆదివారం à°¸à±à°µà°šà± దీపావళి కోసం నిర్వహించిన

నిర్వహించిన 3 కే రన్ ను వారు ప్రారంభించారు. శబ్ధ కాలుష్యం, పర్యావరణ కాలుష్యం లేని దీపావళిని జరుపుకుందాం అనే నినాదంతో నగరపాలక సంస్ధ ఆదివారం స్వచ్ఛ దీపావళి,

స్వచ్ఛ  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం 3కె రన్ నిర్వహించింది. స్ధానిక పుష్కర ఘాట్ నుంచి ప్రారంభమయిన 3కె రన్ ను à°¸à°¬à± కలెక్టర్ డాక్టర్ ఆర్ మహేష్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్

అభిషిక్త్ కిషోర్, అడిషనల్ ఎస్పీ వైవి రమణ కుమార్ లు జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా రన్ కు హాజరైన యువకులు, నగర పాలక సంస్థ సిబ్బందితో స్వచ్ఛ దీపావళి, స్వచ్ఛ

రాజమహేంద్రవరం ప్రతిజ్ఞ చేయుంచారు. à°ˆ సందర్భంగా కమిషనర్ అభిషిక్త్ కిషోర్, సబ్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ లు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ దీపావళి అనేది ఆనందంగా జరుపు

కోవాలి గానీ పర్యావరణానికి నష్టం కలగకూడదన్నారు. పర్యావరణానికి నష్టం కలిగించకుండా దీపావళి జరుపుకోవాలన్నారు. ఈ వారంరోజులు ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే

వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అన్నారు.  à°ªà°°à±à°¯à°¾à°µà°°à°£à°‚ పట్ల ప్రజల్లో ఛైతన్యం తీసుకు వచ్చే విధంగా వారం రోజుల పాటు చైతన్యవంతమైన కార్యక్రమాలు

నిర్వహిస్తున్నామన్నారు, ధ్వని రహిత, వాయు రహిత, కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలన్నారు. నగరాన్ని స్వచ్చంగా ఉంచడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలన్నారు. ఇటువంటి

చైతన్యవంతమైన కార్యక్రమం నిర్వహణలో భాగస్వామ్యం అయిన à°¸à±à°µà°šà±à°šà°‚à°¦ సంస్థను అభినందించారు. అడిషనల్ ఎస్పీ వైవి రమణ కుమార్ మాట్లాడుతూ పర్యావరణం కాలుష్యం కాకుండా

దీపావళి జరుపుకోవాలన్నారు. 3కె రన్ స్ధానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ వెంకట్రావు అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ,

ఆరోగ్యాధికారి వినూత్న, వైద్యాధికారి డాక్టర్ మూర్తి. ప్రధానోపాధ్యాయులు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam