DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మ పుత్రా నది - పుష్కర్  క్షేత్ర దర్శిని ఆవిష్కరణ

పుష్కరాలపై  à°¸à°¤à±à°¯à°µà°¾à°£à°¿ సంకలనానికి ప్రశంసలు  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి): . . . 

అమరావతి,  à°…క్టోబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌) :  "నీటికి శ్రద్ధ అనే

పేరు ఉంది. నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి. నీటిని వనరులను ఎలా అర్చించాలి  à°…నే విషయాలు తెలుసుకుని వ్యవహరించాలి. ముఖ్యంగా నదుల్లో పుష్కరాల

సందర్బంగా శ్రద్ధగా చేయాల్సిన పనులున్నాయి. గోదావరి పురష్కారాలే ఒకప్పుడు అందరికీ తెల్సిన పుష్కరాలు. అయితే తర్వాత అన్ని నదుల పుష్కరాలు కూడా చేస్తున్నారు. ఆయా

 à°¨à°¦à±à°² పుష్కరాల సందర్బంగా  à°…క్కడి నది పుట్టు పూర్వోత్తరాలు,అక్కడి క్షేత్రాలు వాటి వివరాలను సంపూరత్నంగా అందిస్తూ,పుస్తకాలు సంకలనం చేసి, వాటిని ఉచితంగా

పంచిపెట్టడం చల్లా సత్యవాణి సుగుణం'అని  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°ªà°¤à°¿ పురస్కార గ్రహీత,మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి అన్నారు.   à°¡à°¾à°•à±à°Ÿà°°à± (మేజర్) చల్లా

సత్యవాణి సంకలనం చేసిన బ్రహ్మ పుత్రా నది - పుష్కర్ క్షేత్ర దర్శిని గ్రంథావిష్కరణ సభ అక్టోబర్ 20  à°†à°¦à°¿à°µà°¾à°°à°‚ ఉదయం రాజమహేంద్రవరం గోదావరి గట్టున à°—à°² ఆంద్ర యువతీ

సంస్కృత కళాశాల (సదనం)లో ఘనంగా జరిగింది.  à°ªà±à°°à°£à°µ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యాన చల్లా కుటుంబ సభ్యులు నిర్వహించిన  à°ˆ సభకు సాహితీ సర్వజ్ఞ పోతుకూచి సూర్యనారాయణ

మూర్తి గౌరవ అధ్యక్షులుగా వ్యవహరించారు.
   à°¬à±à°°à°¹à±à°® పుత్రా నది - పుష్కర క్షేత్ర దర్శిని గ్రంథాన్ని  à°µà±à°¯à°µà°¸à°¾à°¯ శాఖ విశ్రాంత డైరెక్టర్  à°µà±ˆ. జగన్నాధ రావు

ఆవిష్కరించారు. బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రి ముఖ్య అతిధిగా పాల్గొంటూ, మనం ఇంట్లో తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తామో అలాగే నదిని గౌరవించాలన్నారు.

పుష్కరాల్లో విధులు నిర్వహించాలన్నారు. చల్లా సిస్టర్స్ అన్ని ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శించి అక్కడి విశేషాలను పుస్తకాల రూపంలో ప్రజలకు అందిస్తూ నిజమైన గైడ్

à°—à°¾, విజ్ఞాన దర్శినిగా  à°¦à±‹à°¹à°¦ పడుతూ రావడం అభినందనీయమన్నారు. సదనం రిటైర్డ్ రీడర్, ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి గ్రంథ సమీక్ష  à°šà±‡à°¸à±à°¤à±‚, à°“ పక్క అస్సాం

లోని బ్రహ్మపుత్ర, మరోపక్క రాజస్థాన్ లోని పుష్కర్ లకు పుష్కరాలు నవంబర్ 5à°¨ ప్రారంభం కానున్న నేపథ్యంలో డాక్టర్ చల్లా సత్యవాణి గతంలో మాదిరిగా  à°…న్ని వివరాలతో

సమగ్రంగా  à°—్రంధాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. బ్రహ్మ పుత్ర,పుష్కర్ లకు వెళ్లలేని వాళ్ళు పుష్కరవేళ మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో బ్రహ్మపుత్ర ను

తలచుకుని వారి వారి ఊళ్లలోని నదుల్లో స్నానం చేసిన పుష్కర  à°¸à±à°¨à°¾à°¨ ఫలితం వస్తుందని ,శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. 
    సూర్య సాయంకాలం పత్రిక సంపాదకులు  à°µà°¿ ఎస్

ఎస్ కృష్ణకుమార్ అధ్యక్షత వహిస్తూ,  à°Žà°²à°¾à°‚à°Ÿà°¿ ఫలితం ఆశించకుండా ఆధ్యాత్మిక పుస్తకాలను చల్లా  à°¸à°¤à±à°¯à°µà°¾à°£à°¿ రూపొందించి ఉచితంగా అందజేయడం అభినందనీయమన్నారు. దేశమైనా,

వ్యక్తి అయినా ప్రగతి సాధించాలంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గమని ప్రపంచమంతా గుర్తిస్తోందని,అయితే 30ఏళ్ళ క్రితమే చాలా సిస్టర్స్ ఈ విషయం గుర్తించి ఆచరణలో

పెట్టారని పేర్కొన్నారు.  à°šà°¿à°²à°•à°®à°°à±à°¤à°¿ ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాధ్ సభా సంచాలకులుగా వ్యవహరిస్తూ, చల్లా సరస్వతి ఇటీవల కాలం చేసినప్పటికీ

ధైర్యాన్ని కూడగట్టుకుని సోదరి పేరిట ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సత్యవాణి చేపట్టారని అన్నారు. డాక్టర్ సత్యవాణి మాట్లాడుతూ అందరూ సహకరించడం వల్లనే ఈకార్యక్రమం

చేయగలిగానన్నారు.  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రి మహిళా కళాశాలల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్  à°Ÿà°¿ కె విశ్వేశ్వర రెడ్డి , సదనం రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ ఎస్ వి మహాలక్ష్మి,

బోడా అన్నపూర్ణ, తదితరులు మాట్లాడుతూ, డాక్టర్ సత్యవాణి ఆధ్యాత్మిక, వదాన్య  à°¸à±‡à°µà°²à°¨à± కొనియాడారు. ఈసందర్బంగా విశ్వనాధ గోపాలకృష్ణ శాస్త్రిని ఘనంగా సన్మానించారు.

అతిధులను సత్కరించారు. డాక్టర్ సత్యవాణిని కూడా ప్రముఖులు సత్కరించారు. టి జయప్రద, ప్రభాకర్ దంపతులు, మహీధర రామశాస్త్రి, ప్రజాపత్రిక సుదర్శన్, రమాదేవి దంపతులు,

మైదవోలు హర విజయకుమార్, డాక్టర్ పద్మజారాణి దంపతులు, నల్లగొండ రవిప్రకాష్,  à°¬à°¿à°µà°¿ రాఘవరావు, à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam