DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9 నుంచి జీవనది గోదావరి పరిరక్షణ కై రెండు రోజు సదస్సు

రాజమహేంద్ర వరం, జూన్‌ 7, 2018  (డిఎన్‌ఎస్‌ ) : భారత దేశం లో అధిక శాతం ప్రజు వ్యయసాయమే జీవనాధారం à°—à°¾ జీవనాన్ని సాగిస్తున్నారు. లక్షలాది à°Žà°•à°°à°¾ వ్యవసాయ భూముల్లో పంటు

పండిరచేందుకు అవసరమైన సాగునీరు, త్రాగునీరు, సాగునీరు సాధించేందుకు ప్రధానంగా ఆధారమైనవి నదీనదాలు. భారత దేశం లో పర్వత శ్రేణు నుంచి, ఉద్భవించే జలరాశులు,

జీవనదులు ఎన్నో ఎన్నెన్నో. సాధారణంగా ఉద్భవించే నదులు, నదీజలాలు అచనంగా మారీ అవకాశాలుంటాయి. అయితే అలాంటి నదులు ప్రస్తుతం అచనం గా మారి, పాకు వైఫల్యాం కారణంగా

ఎండిపోతున్నాయి. వాటిని పరి రక్షించుకుంటే తప్ప మానవాళి జీవనం కష్టతరంగా మారనుంది. 
    à°°à°¾à°®à°¨à±‌ మెగసెసే పురస్కార గ్రహీత. భారత దేశ జశక్తి à°—à°¾ పేరుగాంచిన

డాక్టర్‌ రాజేంద్ర సింగ్‌ à°ˆ కార్యక్రమం లో ముఖ్య అతిధి à°—à°¾ పాల్గొని గోదావరీ పరీవాహక ప్రాంతాల్లో జీవన విధానాు, à°œ అవస్థు, తదితర అంశా పై ప్రసంగించనున్నారు.
    à°ˆ

నెల 9 నుంచి రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఆదికవి నన్నయ విశ్వవిద్యాయం, రాజమహేంద్ర వరం లోని అసెంబ్లీ సమావేశ మందిరంలో జరుగనుంది. ఈ రెండు రోజు సదస్సులో గోదావరి

నదీ పరివాహక ప్రాంతాలైన ఐదు రాష్ట్రాల నుంచి ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొని గోదావరి నది పై స్వాతంత్రం రాక ముందు పాలకులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు,

నిర్మాణాలు, స్వాతంత్రానంతరం ప్రస్తుత పాలకులు వరకూ చేపట్టిన అభివృద్ధి పనుల పై పూర్తి విశ్లేషణాత్మక ప్రసంగాలను సోదాహరణం గా చేయనున్నారు. ప్రముఖ భౌతిక శాస్త్ర

అధ్యాపకులు డాక్టర్‌ విక్రమ్‌ సోని, రోమి ఖోస్లా, ఆంధ్ర ప్రదేశ్‌ విపత్తు నివారణ సంస్థ సంచాకులు - à°Žà°‚. వి శేషగిరి బాబు ( ఐఏఎస్‌), ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ ముఖ్య కార్యదర్శి

ఐ వై ఆర్‌ కృష్ణారావు, జె ఎన్‌ à°Ÿà°¿ యు, కాకినాడ మాజీ ఉపకుపతి డాక్టర్‌ అల్లం  à°…ప్పారావు, మాజీ పార్లమెంట్‌ సభ్యు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, à°ˆ ప్రసంగాలను అందించే

వారిలో  à°—ోముఖ్‌ ఎన్విరాన్మెంటల్‌ ట్రస్ట్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవప్మెంట్‌ చైర్మన్‌, పర్యావరణ శాస్త్రవేత్త, విజయ్‌ పరాంజపేయ్‌, సాగరమిత్ర అభియాన్‌,

ఎన్విరాన్మెంటల్‌ కార్యకర్త, వినోద్‌ బోడంకర్‌, మహారాష్ట్రా కు చెందిన సహయోగ్‌ నిర్మిత సంస్థ ప్రతినిధి రమాకాంత్‌ బాపు, మహారాష్ట్ర కు చెందిన యషాడ సంస్థ

ప్రతినిధి సుమంత్‌ పాండే, ముంబాయి à°•à°¿ చెందిన శ్రీ కృష్ణ విద్య సంస్థలు, సాం స్కృతిక ట్రస్ట్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ స్నేహాల్‌ డోండే,  à°‰à°®à±à°®à°¡à°¿ ఆంధ్ర ప్రదేశ్‌

రాష్ట్ర నీటిపారుదల శాఖ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌, ఎస్‌ . సత్యనారాయణ తదితర ప్రముఖులు ఉన్నారు. 
    à°œà°² బిరాదిరి, ఇండియా వాటర్‌ కౌన్సిల్‌, సైన్స్‌ ఇన్‌ పబ్లిక్‌

ఇంటరెస్ట్‌, జల్‌ జన్‌ జోడో కన్వే సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న à°ˆ సదస్సుకు  à°ªà±à°°à°®à±à°– పారిశ్రామికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ, సామాజిక వేత్త రమాకాంత్‌

బాపులు సమన్వయకర్తు గా వ్యవహరిస్తున్నారు. ఈ సదస్సు లో వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, విజ్ఞులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలను

తెలియచేయనున్నారు. మొదటి రోజు సదస్సు ముగిసిన తదుపరి గోదావరి నది పరిశీలనకై పోలవరం నుంచి యానాం వరకూ యాత్ర చేయడం జరుగుతుంది. రెండవ రోజు పూర్తిగా చర్చు, సమావేశాు

జరుగుతాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకు, జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్‌ à°ˆ సదస్సు నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయనున్నారు. à°ˆ సదస్సులో పాల్గొనేందుకు

ఔత్సాహికుకు ఆహ్వానం పలుకుతున్నారు. పాల్గొనదచిన వారు   9160477777 / 9666167775 / 9849152757  à°¨à±†à°‚బర్లలో సంప్రదించవచ్చు. 

సదస్సు వివరాలు :   తేదీ జూన్‌ 9, 2018  à°®à°°à°¿à°¯à±  à°œà±‚న్‌ 10, 2018  à°¤à±‡à°¦à±€à°²à±à°²à±‹ 
/> సమయం :  à°‰à°¦à°¯à°‚ 9  à°—à°‚à°Ÿ నుంచి 
వేదిక :  à°…సెంబ్లీ సమావేశ మందిరం, ఆదికవి నన్నయ విశ్వ విద్యాయం, రాజమహేంద్రవరం.

 

pix: courtesy to whom so ever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam