DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలిస్తే విఐపి బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు : 

dns  link :  http://dnslive.in/artical.php?Nid=1742

నాడు ఈఓ

కాదన్నారు. . . నేడు అదనపు ఈఓ అవునన్నారు.

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . . .

తిరుపతి, అక్టోబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల లో విఐపి బ్రేక్ దర్శనం

పొందేందుకు శ్రీవాణి ట్రస్ట్ కు రూ. 10 కడితే à°’à°• టికెట్ పొందవచ్చు అంటూ జులై 20 ,2019 నాడే DNS మీడియా లో వార్తను "  à°¶à±à°°à±€à°µà°¾à°£à°¿ à°•à°¿ 10 వేలు కట్టు విఐపి బ్రేక్ దర్శనం పట్టు " అంటూ

ప్రచురించడం జరిగింది. అయితే అప్పడికి తిరుమల తిరుపతి కి పూర్తి స్థాయి బోర్డు ఏర్పడలేదు. అప్పుడే ఈ అంశాన్ని టిటిడి ఈఓ దృష్టికి తీసుకు వెళ్లగా అయన ఇలాంటిదేమీ

లేదంటూ తేలికగా కొట్టేశారు. 

అయితే ఇదే అంశం నేడు అక్టోబర్ 21 ,2019 నాడు ఇదే à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ అధికారికంగా ప్రకటించింది.  à°§‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌à°Ÿà°¿ ఇత‌à°°

వెనుక‌à°¬‌à°¡à°¿à°¨‌ ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి, పురాత‌à°¨ ఆల‌యాల à°ª‌à°°à°¿à°°‌క్ష‌à°£‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా విరాళాలు స్వీక‌రిస్తున్నామ‌ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿

అదనపు ఈవో శ్రీ ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా విరాళాలిచ్చే భక్తులకు ప్రివిలేజ్ లో భాగంగా విఐపి బ్రేక్ à°¦‌ర్శ‌నం à°•‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌à°²‌లోని

గోకులం విశ్రాంతిగృహంలో à°—‌à°² à°¸‌మావేశ మందిరంలో సోమ‌వారం à°…à°¦‌à°¨‌పు ఈవో మీడియా à°¸‌మావేశం నిర్వ‌హించారు. 
          à°ˆ సంద‌ర్భంగా à°…à°¦‌à°¨‌పు ఈవో మాట్లాడుతూ శ్రీ‌వాణి

ట్ర‌స్టుకు విరాళాలిచ్చే దాత‌à°²‌కు బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్లు ఇచ్చే విధానాన్ని సోమ‌వారం నుండి à°¨‌లుగురు దాత‌à°²‌తో ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఇందుకోసం

గోకులం విశ్రాంతి గృహంలో ఆఫ్‌లైన్‌లో సింగిల్ విండో కౌంట‌ర్‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. à°¨‌వంబ‌రు మొద‌à°Ÿà°¿ వారంలో ఇందుకోసం ప్ర‌త్యేకంగా యాప్‌ను

ప్రారంభిస్తామ‌ని, à°† à°¤‌రువాత ప్ర‌పంచం à°¨‌లుమూల‌à°² నుండి à°­‌క్తులు ఆన్‌లైన్‌లో విరాళాలందించ‌à°µ‌చ్చ‌ని చెప్పారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.10 వేలు విరాళ‌మిచ్చే

దాత‌à°²‌కు à°’à°• బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ ప్రివిలేజ్‌à°—à°¾ à°’à°•‌సారి మాత్ర‌మే అందిస్తామ‌ని, వెంట‌నే à°¸‌à°¦‌రు దాత‌లు రూ.500/- చెల్లించి బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ కొనుగోలు

చేయ‌à°µ‌చ్చ‌ని వెల్ల‌డించారు. శ్రీ‌వాణి ట్ర‌స్టుకు దాత‌లు à°’à°• రూపాయి నుండి à°Žà°‚à°¤‌మొత్త‌మైనా విరాళంగా అందించవ‌చ్చ‌ని రూ.10 వేల నుండి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°•‌ల్పించే

ప్ర‌యోజ‌నాలు à°µ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. రూ.10 వేల‌కు à°’à°• బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ చొప్పున 99 వేల à°µ‌à°°‌కు 9 టికెట్ల‌ను దాత‌లు పొందే à°…à°µ‌కాశ‌ముంద‌న్నారు. à°’à°• à°²‌క్ష పైన

విరాళాందించే దాత‌à°²‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇదివ‌à°°‌కే à°ª‌లు ట్ర‌స్టులు, స్కీమ్‌లకు అందిస్తున్న à°¤‌à°°‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను à°µ‌ర్తింప‌చేస్తామ‌ని వివ‌రించారు. ప్ర‌స్తుతం

ప్ర‌యోగాత్మ‌à°•à°‚à°—à°¾ ప్రారంభించామ‌ని, à°­‌క్తుల స్పంద‌à°¨‌ను దృష్టిలో ఉంచుకుని కోటా నిర్ణ‌యిస్తామ‌ని, à°’à°• నెల ముందే à°ˆ కోటాను తెలియ‌జేస్తామ‌ని à°…à°¦‌à°¨‌పు ఈవో

తెలియ‌జేశారు. శ్రీవాణి ట్రస్ట్ కు చెన్నైకి శ్రీ రామయ్య    à°°à±‚.40,000 విరాళంతోపాటు ఒక్కొ దర్శన టికెట్ కు రూ.500 చెల్లించి 4 బ్రేక్ దర్శన టికెట్లను ముందుగా పొందారు. à°ˆ

సమావేశంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఐటి ఇంచార్జ్ శ్రీ శేషారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. 

">

శ్రీవాణి ట్రస్టు పై టికెట్లు ను  DNS జులై 20  à°¨à±‡  à°¤à±†à°²à°¿à°ªà°¿à°‚ది.   

DNS : శ్రీవాణి à°•à°¿ 10 వేలు కట్టు విఐపి బ్రేక్ దర్శనం పట్టు 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam