DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50% రాయితీ ఇవ్వాల్సిందే: మంత్రి గంటా

 à°ªà±à°°à°¤à°¿ పాఠశాలా à°ˆ ఉత్తర్వులు విధిగా అమలు చేయాల్సిందే
లేకుంటే చర్యలు తప్పవు : డి ఈ ఓ లింగేశ్వర రెడ్డి

విశాఖపట్నం, జూన్‌ 7, 2018  (డిఎన్‌ఎస్‌) :  à°µà°¿à°¶à°¾à°– జిల్లాలో

జర్నలిస్టు పిల్లల స్కూల్ ఫీజు ల్లో  50% ఫీజు రాయితీ కల్పిస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు ప్రకటించారు. వైజాగ్‌

జర్నలిస్టు ఫోరమ్‌ వినతి మేరకు à°—à°¤ నాలుగేళ్లుగా జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ కల్పిస్తున్నామన్నారు. గురువారం ఉదయం మంత్రి నివాసంలో ఇందుకు సంబంధించిన

ఉత్తర్వులను ( మెమో కాపీ ) మంత్రి గంటా చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం విద్యకు అత్యంత

ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రతి ఏటా విద్యారంగానికి పెద్దమొత్తంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయిస్తూ వస్తున్నరన్నారు. ఇదే సమయంలో సమాజం కోసం

పాటుపడుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అన్నివిధాలుగా చేయూతనందిస్తుందన్నారు. జిల్లాలో ప్రతిఒక్క పాఠశాల విధిగా ఈ ఉత్తర్వును అమలు చేయాల్సిందేనన్నారు.

రాష్ట్రంలోనే ఇతర జిల్లాలో కూడా జర్నలిస్టుకు ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డి.ఇ.ఓ. బి. లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ మంత్రి జారీచేసిన

ఉత్తర్వును విశాఖ జిల్లాలో ఉన్న  à°ªà±à°°à°¤à°¿ ఒక్క పాఠశాల తప్పని సరిగా అముచేయాలని అలా ఎవరైనా అమలు చేయకపోతే తమ దృష్టికి తీసుకురావలని కోరారు. వైజాగ్‌ జర్నలిస్టు

ఫోరమ్‌ అధ్యక్షు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ à°—à°¤ నాలుగు ఏళ్లుగా జిల్లాలో జర్నలిస్టు పిల్లలకు 50% స్కూల్  à°«à±€à°œà± రాయితీ కల్పిస్తున్నారన్నారు. ఇందుకు సహకరించిన

మంత్రి à°—à°‚à°Ÿà°¾, జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, à°¡à°¿.à°‡.à°“. లింగేశ్వరరెడ్డికు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుమన్నారు. విద్య, వైద్యానికి తమ పాలకవర్గం అత్యంత

ప్రాధాన్యతనిస్తుందన్నారు. à°ˆ కార్యక్రమంలో వి.జె.ఎఫ్‌. కార్యదర్శి ఎస్‌. దుర్గారావు, ఉపాధ్యక్షులు ఆర్‌. నాగరాజు పట్నాయక్‌, జాయింట్‌ సెక్రటరీ దాడి రవికుమార్‌,

కార్యవర్గసభ్యు ఇరోతి ఈశ్వరరావు, à°Žà°‚.ఎస్‌.ఆర్‌. ప్రసాద్‌, గిరిబాబు, మాధవరావు, గయాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam