DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్మాణ రంగ కార్మికులకు మద్దతుగా ఉద్యమిస్తాం: పీలా గోవింద్ 

ఇసుక అక్రమ రవాణా, జె - ట్యాక్స్ లపై పోరాడుతాం 

24à°¨ అనకాపల్లి వేదికగా నిరసన దీక్షలు 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) : . . . .

.

విశాఖపట్నం, అక్టోబర్ 22, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్రం లో అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో  à°¨à°¿à°°à±à°®à°¾à°£ à°°à°‚à°— కార్మికులకు మద్దతుగా ఉద్యమిస్తామని అనకాపల్లి మాజీ

ఎమ్మెల్యే పీలా గోవిందా సత్యనారాయణ తెలిపారు. మంగళవారం అనకాపల్లి లోని పట్టణ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ ఈ నెల 24న

అనకాపల్లి పట్టణంలోని నెహ్రూచౌక్ వద్ద ఇసుక అక్రమ రవాణా, జె - ట్యాక్స్ లపై భవన నిర్మాణ రంగ కార్మికులకు మద్దతుగా, వారితో కలిసి సామూహిక నిరసన దీక్షలు

చేస్తున్నట్టు తెలిపారు.  
గురువారం జరిగే నిరసన దీక్షలలో అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని (యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల) నియోజకవర్గాలలోని పెద్ద

ఎత్తున తెలుగుదేశంపార్టీ నాయకులు, నిర్మాణ రంగం లోని 32 రంగాల కార్మికులు పాల్గొంటారని అన్నారు. ఉదయం 9గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు నిరసన దీక్షలు, ప్రదర్శనలు

చేస్తామని వివరించారు. 
రాష్ట్రంలో 50 లక్షల నిర్మాణ రంగ కార్మికుల ఆకలి కేకలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి వినిపించకపోవడం దారుణం

అని అన్నారు. ఆంధ్రాలో కృత్రిమ ఇసుకకొరతను సృష్టించి, ఇతర రాష్ట్రాలకు అధిక ధరలకు ఇసుకను ప్రభుత్వం అమ్ముకుంటుందని విమర్శించారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్

పేరుతో వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు. బడాబాబులకు, కార్పొరేట్ సంస్థలకు లబ్ధిచేసేందుకే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, సామాన్య ప్రజల సమస్యలు వారికి

పట్టవని అన్నారు.  à°ªà±à°°à°œà°¾ సమస్యలపై పోరాటాలు తెలుగుదేశం పార్టీ ఎజెండా అని అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని

రెవెన్యూ హెడ్ క్వార్టర్స్ లో నిరసనలు చేస్తున్నట్టు తెలిపారు. à°ˆ సమావేశంలో  à°Žà°®à±à°®à±†à°²à±à°¸à±€ బుద్ద నాగ జగదీష్,  à°®à°¾à°œà±€ శాసనసభ్యులు పీలా గోవింద సత్యన్నారాయణ, KSN రాజు,

గవిరెడ్డి రామ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam