DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సకల దోష నివారణ కోసం నాగపంచమి పూజలు 

1à°¨ శ్రీ మహా కామేశ్వరి పీఠంలో వేడుకలు : యద్దనపూడి   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 23, 2019 (డిఎన్‌ఎస్‌) : నవంబర్ 1à°µ తేదీన శ్రీ మహా కామేశ్వరి

పీఠం లో నాగ పంచమి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు యద్దన పూడి అయ్యన్న పంతులు తెలిపారు. బుధవారం విశాఖ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీ

వికారి నామ సంవత్సరం కార్తీక మాస శుక్లపక్ష పంచమి, నాగపంచమి à°—à°¾ ప్రసిద్ధి చెందిందని, శివుని మానస పుత్రికగా ప్రసిద్ధి చెందిన మానసాదేవి  à°…వతరించిన

పుణ్యకార్యాన్ని పురస్కరించుకుని నాగ పంచమి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హోటల్ మేఘాలయ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ

ప్రత్యేక పూజలలో సర్ప దోషం వలన వివాహం కాని వారు, పిల్లలు లేకపోయినా, పిల్లలు పుట్టి మరణించినా , భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా, ఆయుస్సు లేని వారు, ఉద్యోగం

లేని వారు తదితర సమస్యలతో బాధపడుతున్న వారoదరూ à°ˆ ప్రత్యేక పూజల్లో పాల్గొని  à°µà±†à°‚టనే ఫలితాలను పొందవచ్చునని ఆయన తెలిపారు. కొందరి జాతకంలో రాహుకేతువుల ప్రభావం

అధికంగా ఉంటుందన్నారు. ఈ సర్పదోషం వంశపారంపర్యంగా కానీ, క్రిందటి జన్మలో చేసిన పాప పుణ్యాల పుట్టకతో ఏర్పడుతుందన్నారు. జాతకంలో రాహు కేతు గ్రహ స్థితిని కలిగి

ఉంటారని తెలిపారు. పురాకృత కర్మ, వంశానుగత కర్మలు, తత్కాల్ కర్మలవల్ల జాతకంలో కాలసర్పదోషం ఏర్పడుతుందన్నారు.  à°•à°¾à°²à°¸à°°à±à°ªà°¯à±‹à°—à°‚  à°¸à°®à°¯à°‚లో పుట్టిన పిల్లలందరికీ

జాతకరీత్యా కాలసర్పదోషం ఏర్పడుతుందని తెలిపారు. ఈ దోషం నుంచి బయట పడే మార్గం నాగపంచమినాడు కాలసర్ప దోష నివారణ మహాయజ్ఞం లో పాల్గొనడం శ్రేయస్కరం అన్నారు. ప్రతి

ఒక్కరికి అనేక కారణాల వల్ల బాధలు ఏర్పడటానికి సర్ప దోషము కారణమని ఆయన తెలిపారు. కాబట్టి నాగపంచమి ప్రత్యేక పూజలకు  à°­à°•à±à°¤à±à°²à± వచ్చి తమ సమస్యలపై  à°ªà±‚జలు

నిర్వహించాలని ఆయన కోరారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam