DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తార్నాక నుంచి నాగోల్ మెట్రో వరకు సైన్స్ కారిడార్

అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ సైన్స్ కారిడార్  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

హైదరాబాద్, అక్టోబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : నవంబర్ 5 à°µ తేదీ నుంచి కోలకత్తా లో జరగనున్న

అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా తార్నాక నుంచి నాగోల్ మెట్రో కారిడార్ వరకు సైన్స్ కారిడార్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సి.డి.ఎఫ్.డి డైరెక్టర్

దేబశిష్ మిత్రా తెలిపారు.  à°¹à±ˆà°¦à°°à°¾à°¬à°¾à°¦à± లోని à°¡à°¿ ఎన్ ఏ  à°«à°¿à°‚గర్ ప్రింటింగ్  à°¡à°¯à°¾à°—్నస్టిక్స్ కేంద్రం (సి.à°¡à°¿.ఎఫ్.à°¡à°¿) à°ˆ రోజు ఓపెన్ హౌస్ ను నిర్వహించింది. à°ˆ సందర్భంగా

సి.à°¡à°¿.ఎఫ్.à°¡à°¿ డైరెక్టర్ దేబశిష్ మిత్రా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సి.à°¡à°¿.ఎఫ్.à°¡à°¿ à°ˆ ఫెస్టివల్ లో పెద్దెత్తున పాలు పంచుకుంటున్నట్లు చెప్పారు.  à°¡à°¿ ఎన్ ఏ ఫింగర్

ప్రింటింగ్ లో సి.à°¡à°¿.ఎఫ్.à°¡à°¿  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ 'తర్వాతి తరం' టెక్నాలజీ ద్వారా మానవ జీనోమ్ విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కొత్త పరిజ్ణానాన్ని ఉపయోగించి జీనోమ్

విశ్లేషణ వల్ల జన్యు సంబంధిత వ్యాధుల విశ్లేషణ వేగంగా జరుగుతోందని, దాని వల్ల వ్యాధుల గుర్తింపు త్వరగా, చౌకగా జరుగుతోందని చెప్పారు. ఓపెన హౌస్ సందర్భంగా, విద్యా

సంస్ధల నుంచి విద్యార్ధులు పెద్ద సంఖ్యలో సి.డి.ఎఫ్.డి లాబొరేటరీలను సందర్శిస్తున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా సి.ఎస్.ఐ.ఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ ప్రొ సమీర్

బ్రహ్మచారి ' జీనోమిక్స్ ప్రవేశం తర్వాత వైద్యం, బిగ్ డాటా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్' అన్న అంశంపై ప్రత్యేక  à°‰à°ªà°¨à±à°¯à°¾à°¸à°‚ చేశారు.

హైదరాబాద్ లోని సి.ఎస్.ఐ.ఆర్

 à°¸à°‚స్ద పలువురు విద్యార్ధులను కోల్ కతా సైన్స్ ఫెస్టివల్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఐ.ఐ.సి.à°Ÿà°¿  à°ªà±à°°à°¿à°¨à±à°¸à°¿à°ªà°²à± శాస్త్రవేత్త à°¡à°¾. రామానుజ్ నారాయణ్  à°•à±‚à°¡à°¾ à°ˆ

కార్యక్రంమలో పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam