DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 నుంచి కపిలేశ్వరాలయ హోమ మహోత్సవాలు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, అక్టోబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌): పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని శ్రీ

కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 29 నుంచి à°¨‌వంబరు 26à°µ తేదీ వరకు నెల రోజుల పాటు జరుగనున్న  à°¹à±‹à°® మహోత్సవాల పోస్టర్లను à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ జెఈవో  à°ªà°¿.à°¬‌సంత్‌కుమార్

ఆవిష్కరించారు. తిరుపతిలోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ª‌రిపాల‌à°¨ à°­‌à°µ‌నంలోని జెఈవో కార్యాల‌యంలో గురువారం సాయంత్రం à°ˆ కార్యక్రమం జరిగింది. à°ˆ సంద‌ర్భంగా జెఈవో మాట్లాడుతూ హోమ

మహోత్సవాల్లో భాగంగా అక్టోబరు 29 నుంచి 31à°µ తేదీ వరకు శ్రీ గణపతిస్వామివారి హోమం, à°¨‌వంబరు 1, 2à°µ తేదీల్లో శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం, à°¨‌వంబరు 2à°¨ శ్రీ

సుబ్ర‌à°®‌ణ్య‌స్వామివారి కల్యాణోత్సవం, à°¨‌వంబరు 3à°¨  à°¶à±à°°à±€ నవగ్రహ హోమం నిర్వహిస్తార‌న్నారు.
      అదేవిధంగా à°¨‌వంబరు 4à°¨  à°¶à±à°°à±€ దక్షిణామూర్తి స్వామివారి హోమం ,

à°¨‌వంబరు 5 నుంచి 13à°µ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీహోమం), నవంబరు  14 నుంచి 24à°µ తేదీ వరకు శ్రీ కపిలేశ్వర స్వామివారి హోమం(రుద్రహోమం), నవంబరు 25à°¨ శ్రీ కాలభైరవ

స్వామివారి హోమం, నవంబరు 26à°¨ శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం, త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవం నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. à°•à°¾à°—à°¾, గృహస్తులు (ఇద్దరు)

రూ.500/- చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ హోమాల్లో పాల్గొనే గృహస్తులు కచ్చితంగా సంప్రదాయ

వస్త్రధారణలో రావాల్సి ఉంటుంది.
        à°ˆ సందర్భంగా ప్రతిరోజూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా కాలక్షేపం, అన్నమాచార్య ప్రాజెక్టు

ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. à°ˆ కార్యక్రమంలో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి  à°¸à±à°¬à±à°°à°®à°£à±à°¯à°‚,

సూపరింటెండెంట్‌  à°­à±‚à°ª‌తి , టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ దిలీప్ కుమార్‌, రెడ్డిశేఖర్ ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam