DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయ్యప్ప భక్తులకు శ్రీకాకుళం ఆర్టీసీ అద్భుత అవకాశం.

శ్రీకాకుళం నుంచి శబరిగిరి యాత్రకు బస్సులు

పంచారామ క్షేత్ర దర్శనం, జిల్లా ఆలయ పర్యటన. 

5 రోజులు, 6 రోజులు, 7 రోజులు పేకేజిలు అమలు 
 
బృందంలో ని

 à°—ురుస్వాములకు ఉచితం.. .

పాత్రికేయుల  సమావేశంలో à°¡à°¿ సిటిఎం à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à°°à°¾à°µà± 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం,

అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): అయ్యప్ప భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ అద్భుత అవకాశం కల్పిస్తున్నట్టు శ్రీకాకుళం జిల్లా ఆర్.à°Ÿà°¿.సి. డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్

 à°Žà°¨à±.శ్రీనివాసరావు కోరారు.  à°¶à±à°•à±à°°à°µà°¾à°°à°‚ ఆర్.à°Ÿà°¿.సి. కాంప్లెక్సు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్  à°•à°¾à°°à±à°¯à°¾à°²à°¯à°‚లో పాత్రికేయుల à°¸à°®à°¾à°µà±‡à°¶à°¾à°¨à±à°¨à°¿ నిర్వహించారు.  à°ˆ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందువులకు అతి పవిత్రమైన కార్తీకమాసంలో పంచారామ శైవక్షేత్రాల సందర్శనను, శబరిమల యాత్రల సందర్శనకు  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°‚à°—à°¾ ఆర్.à°Ÿà°¿.సి బస్సులను

 à°à°°à±à°ªà°¾à°Ÿà± చేస్తున్నట్లు తెలిపారు. నవంబరు 11 à°µ తేదీ నుండి వచ్చే ఏడాది జనవరి 20 à°µ తేదీ వరకు అయ్యప్ప భక్తుల కోసం శబరిమల యాత్రకు బస్సులను వేస్తున్నామన్నారు. భక్తుల

సౌకర్యార్ధం, 40 మంది  à°•à±†à°ªà°¾à°¸à°¿à°Ÿà±€à°¤à±‹  à°…ల్ట్రా డీలక్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని, à°ˆ బస్సులలో  à°—ురుస్వాములతో సహా 7 గురికి ఉచిత   à°ªà±à°°à°¯à°¾à°£ సౌకర్యాన్ని

కలిగిస్తున్నామన్నారు.  

ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి, పాలకొల్లు, సామర్లకోట, భీమవరం  à°ªà°‚చారామ శైవ క్షేత్రాల సందర్శనకు  à°•à±‚à°¡à°¾  à°¬à°¸à±à°¸à± సౌకర్యాన్ని

కలిగిస్తున్నట్లు  à°†à°¯à°¨ చెప్పారు. à°ˆ క్షేత్రాలను ఒకే రోజు దర్శించుకునే సౌలభ్యాన్ని ఆర్.à°Ÿà°¿.సి. కలిగిస్తున్నదన్నారు. ఆదివారం సాయంత్రం  à°…న్ని బస్ స్టేషన్లలోను  5

à°—à°‚.లకు బస్సులు బయలుదేరి, సోమవారం నాడు దేవాలయాల సందర్శన అనంతరం రాత్రి వారి గమ్యస్థానానికి చేర్చడం జరుగుతుందన్నారు. 

జిల్లాలోగల స్థానిక పంచారామాలైన

శ్రీముఖలింగం, రావివలస, కళ్ళేపల్లి, సంగమేశ్వరం, ఉమారుద్రకోటేశ్వర ఆలయాల సందర్శనకు కూడా బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్థానిక పంచారామాల దర్శనానికి

ఉదయం బయలుదేరి రాత్రి సమయానికి గమ్యస్థానానికి చేర్చడం జరుగుతుందన్నారు. దేవాలయాల విశిష్టత, స్థల పురాణాలను తెలుసుకునేందుకు వీలు కలిగించమన్నారు. బస్సులలో

ప్రయాణింటే  à°­à°•à±à°¤à±à°²à°•à± ముందుగా దర్శనం కోసం కూడా ఏర్పాటు చేసామని తెలిపారు. ఆర్.à°Ÿà°¿.సి. ప్రయాణం సురక్షితం, సౌకర్యంగా వుంటుందని భక్తులంతా సద్వినియోగపరచుకోవాలని

వివరించారు.  à°…నంతరం బ్రోచర్ ను విడుదల చేసారు.
  à°ˆ కార్యక్రమంలో  1à°µ డిపో మేనేజరు వి.ప్రవీణ, 2à°µ డిపో మేనేజరు à°Ÿà°¿.కవిత, పి.ఆర్.à°“. బి.ఎల్.పి.రావ్, సి.ఐ.లు వి.రమేష్,

బి.ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

శబరీ మల క్షేత్ర దర్శిని యాత్రా వివరాలు ;

5 à°°à±‹à°œà±à°²à± :. . . .

 à°à°¦à± రోజుల యాత్రలో బస్సు విజయవాడ, మెల్ మరుత్తుర్, పంబ

సన్నిధి, à°¤à°¿à°°à±à°—ు ప్రయాణంలో : శ్రీపురం, కాణిపాకం, తిరుపతి క్షేత్రాలను కలుపుకుంటూ సాగుతుంది. à°ˆ యాత్రలో సూపర్ లక్సరీ బస్సులు మనిషికి రూ.5509 , అల్ట్రా డీలక్స్ బస్సుకు

రూ : 5376 .

6 à°°à±‹à°œà±à°²à± :. . . .

à°ˆ ఆరు రోజుల యాత్రలో బస్సు విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ సన్నిధానం, à°¤à°¿à°°à±à°—ు ప్రయాణంలో : తిరుపతి, కాణిపాకం, అన్నవరం,

క్షేత్రాలను కలుపుకుంటూ సాగుతుంది. ఈ యాత్రలో సూపర్ లక్సరీ బస్సులు మనిషికి రూ.5809 , అల్ట్రా డీలక్స్ బస్సుకు రూ : 5676 .

7 రోజులు :. . . .

ఈ ఏడు రోజుల యాత్రలో బస్సు

విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ సన్నిధానం, à°¤à°¿à°°à±à°—ు ప్రయాణంలో : మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, ద్వారపూడి, అన్నవరం,  à°•à±à°·à±‡à°¤à±à°°à°¾à°²à°¨à±

కలుపుకుంటూ సాగుతుంది. ఈ యాత్రలో సూపర్ లక్సరీ బస్సులు మనిషికి రూ.6209 , అల్ట్రా డీలక్స్ బస్సుకు రూ : 6076 .

7 రోజులు :. . . .

 à°ˆ ఏడు రోజుల యాత్రలో బస్సు విజయవాడ,

శ్రీకాళహస్తి, బెంగుళూరు, మైసూరు, గురువాయూర్,  à°Žà°°à±à°®à±‡à°²à°¿, పంబ సన్నిధానం, à°¤à°¿à°°à±à°—ు ప్రయాణంలో : శ్రీపురం, కాణిపాకం, తిరుపతి,  à°¦à±à°µà°¾à°°à°ªà±‚à°¡à°¿, అన్నవరం,  à°•à±à°·à±‡à°¤à±à°°à°¾à°²à°¨à±

కలుపుకుంటూ సాగుతుంది. ఈ యాత్రలో సూపర్ లక్సరీ బస్సులు మనిషికి రూ.6209 , అల్ట్రా డీలక్స్ బస్సుకు రూ : 6076 .

కార్తీక మాసం లో ప్రతి ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం బస్

కాంప్లెక్స్ నుంచి బస్సు బయలు దేరి సోమవారం పంచారామ క్షేత్రాలను ( అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ) దర్శింప చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి

ఒక్కరికి సూపర్ లక్సరీ à°•à°¿  à°°à±‚. 1930 , అల్ట్రా డీలక్స్ కు రూ. 1420 , తెలుగు వెలుగు కు రూ. 1050 . టికెట్ ధరగా నిర్ణయించినట్టు తెలిపారు.     

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam