DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రాలో ఆలయాల అభివృద్ధి కై జీయర్ స్వామి సూచనలు

చిన్న జీయరు స్వామి సన్నిధిలో దేవాదాయ మంత్రి 

ఆలయాల అభివృద్దే మా ధ్యేయం : మంత్రి వెలంపల్లి ..

(DNS రిపోర్ట్ : పి రాజా, spl కరస్పాండెంట్, అమరావతి ). .

అమరావతి ,

అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌): ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ఆలయాల అభివృద్ధికై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రచారకులు త్రిదం à°¡à°¿ చిన్న శ్రీమన్నారాయణ

రామానుజ జీయర్ స్వామి తగు సూచనలు చేశారు. శుక్రవారం విజయవాడ సమీపంలోని సీతానగరం (గుంటూరు జిల్లా) జీయర్ స్వామి ఆశ్రమం లో స్వామీజీని కలిసిన  à°†à°‚ధ్ర ప్రదేశ్

రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు  à°®à°°à±à°¯à°¾à°¦ పూర్వకంగా కలుసుకున్నారు. à°ˆ సందర్బంగా ప్రస్తుతం అమలు జరుగుతున్న విధానాన్ని తెలియచేసారు.

రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు స్వామిజి సహకారాన్ని కోరినట్టు మంత్రి తెలియచేసారు. ఈ సందర్భం గా స్వామి వారు మంత్రిని మంగళ

శాసనం తో ఆశీర్వదించి సన్మానించారు. రాష్ట్రం లోని దేవాలయాల అభివృద్ది కి, భక్తుల కు అందించవలసిన సౌకర్యాలు, సేవల పైన స్వామి వారు మంత్రికి పలు సూచనలు చేశారు. ఈ

సూచనలు తక్షణమే అమలు చేస్తామని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా ఆదర్శ దిన చర్య 2020 పుస్తకమును స్వామి వారి సమక్షంలో మంత్రి ఆవిష్కరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam