DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యాచార కేసులో నిందితునికి ఏడేళ్ల జైలు శిక్ష 

(DNS రిపోర్ట్ : పి రాజా, spl కరస్పాండెంట్, అమరావతి ). .

అమరావతి , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°…త్యాచార కేసులో నిందితునికి ఏడేళ్ల జైలు శిక్ష 10 వేలు జరిమానా విధిస్తూ

రాజమండ్రి మహిళా కోర్టు జడ్జి టివి సుబ్బారావు నిన్న తీర్పు చెప్పారు జుర్మానా కట్ట లేని పరిస్థితుల్లో మరో మూడేళ్లు నిందితుడు జైలుశిక్షను అనుభవించాలని ఆయన తన

తీర్పులో పేర్కొన్నారు రాజమండ్రి ఎనిమిదవ అదనపు జిల్లా జడ్జి కోర్టు మహిళ న్యాయస్థానం లో నిన్న  à°µà°¾à°¦ ప్రతి వాదనలు విన్న తర్వాత జడ్జి తన తీర్పును ప్రకటించారు 2015లో

ఒక మహిళను ఏ ఆనంద్ కుమార్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆపై ఆమెపై అత్యాచారం చేసిన సంఘటనకు సంబంధించి ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె

అడ్డతీగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అనంతరం కోర్టు కేసును పరిశీలించి  à°‰à°­à°¯à±à°²à± వి వాదనలను విన్న

తర్వాత ప్రాసిక్యూషన్ తరఫున ఏ పి పి ,కె కనక లింగేశ్వర రావు ప్రవేశపెట్టిన సాక్షులను వాదనలను జడ్జి విన్న తర్వాత నిందితుడు ఆనందరావు అత్యాచారం చేసినట్టుగా నేరం

రుజువు కావడంతో అతనికి శిక్ష ను ఖరారు చేస్తూ తీర్పు విడుదల విడుదల చేశారు తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల పోలీసులు ఈ కేసును 2015లో రిజిస్టర్

చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam