DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విభజన బదిలీల స్థానికతకు మరో పొడిగింపు : కేంద్రం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారి స్థానికతను పొడిగిస్తూ కేంద్ర నిర్ణయం తీసుకుంది.  2019 జూన్‌ 2 నుంచి 2021 జూన్‌ 2 వరకూ రెండేళ్లు దీన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

 à°°à°¾à°·à±à°Ÿà±à°° విభజన అనంతరం స్థానికతపై రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ కేంద్రం à°ˆ ప్రకటన చేసింది. 

రాష్ట్ర విభజన అనంతరం మెుదట 3 ఏళ్ల పాటు స్థానికత

నిబంధనపై సడలింపునివ్వగా... 2017లో మరో రెండేళ్లు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

వివిధ ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఈ

ఉత్తర్వులను వర్తింపజేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 

వివిధ స్థాయిల్లో ఫిర్యాదులతో పాటు విభజన అంశాలపై కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశంలో

స్థానికత ప్రస్తావన రావటంతో గడువు పొడిగిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

జూనియర్ అడ్వకేట్లకు నెలకు 5 వేల చొప్పున భృతి కోసం ఉద్దేశించిన..వైఎస్​ఆర్​ లా నేస్తం

పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో నమోదై కనీసం మూడేళ్లు నిండాలన్న సర్కార్‌... à°…à°‚à°¤ కంటే తక్కువ సమయం నుంచి

న్యాయవాద వృత్తిని ప్రాక్టీసు చేస్తూ ఉండాలని షరతు విధించింది. 

జనవరి 1నుంచి పంపిణీని ప్రారంభించి మొదటి మూడేళ్లు మాత్రమే చెల్లిస్తామని

స్పష్టంచేసింది.

ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు : . . .

జూనియ‌ర్‌న్యాయవాదులకు నెలకు రూ.5 వేలు

జనవరి 1 నుంచి నెలకు రూ.5 వేలు అందజేత

ఏపీ బార్

కౌన్సిల్‌లో 61 వేల మంది న్యాయవాదులు

కొత్తగా బార్‌కౌన్సిల్‌లో ఏటా 1500 మంది పేర్లు

3 ఏళ్లు లేదా అంతకులోపు న్యాయవాదవృత్తి ప్రాక్టీసు

తప్పనిసరి

ఎన్‌రౌల్‌మెంట్‌ధ్రువపత్రం ఆధారంగా మొదటి మూడేళ్లు చెల్లింపు

మూడేళ్లకు ముందు బార్ కౌన్సిల్ లో నమోదు తప్పనిసరి

దరఖాస్తుదారులు

కనీసం న్యాయశాస్త్రంలో పట్టా పొంది ఉండాలి

2016 తర్వాత న్యాయశాస్త్ర పట్టా పొందినవారే అర్హులు

న్యాయవాద వృత్తిని ప్రాక్టీసు చేయని వారు

అనర్హులు

కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలున్నా పథకం వర్తించదు

35 ఏళ్లు దాటితే పథకం వర్తించదని స్పష్టీకరణ

ysr law nestam.ap.gov.inలో దరఖాస్తుల స్వీకరణ

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam