DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాదక ద్రవ్యాలకు యువత లోను కావద్దు : కలెక్టర్ జె.నివాస్

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): మాదక ద్రవ్యాల నిర్మూలనకు  à°¯à±à°µà°¤ సహకారం అందించాలని, వాటికి

లోను కావద్దని, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్  à°ªà°¿à°²à±à°ªà±à°¨à°¿à°šà±à°šà°¾à°°à±.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల  à°¸à°®à°¾à°µà±‡à°¶ మందిరంలో భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు

మరియు క్రీడలు మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్రం శ్రీకాకుళం మరుయు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్  à°®à°°à°¿à°¯à± మినిస్ట్రీ ఆప్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్

మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రివెన్షన్ ఆఫ్ డ్రగ్ ఎబ్యూజ్ (మాదక ద్రవ్యాల నియంత్రణ ) అనే అంశంపై చైతన్య సదస్సు జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య

అతిధిగా విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాదకద్రవ్యాల వాడకం, రవాణా అనేవి సమాజాన్ని విఛ్ఛిన్నం చేస్తున్నాయని తెలిపారు. వీటి వలన యువత

నిర్వీర్యమవుతుందన్నారు.  à°¡à±à°°à°—్స్ వాడకం మానసిక, శారీరిక స్థితులపై చెడు ప్రభావాన్ని  à°•à°²à°¿à°—ిస్తుందన్నారు.  à°¸à°®à°¾à°œà°‚లో అరాచకాలకు కారణమౌతుందన్నారు.   దొంగతనాలు,

హత్యలకు పాల్పడే పరిస్థితులు కలుగుతాయన్నారు. మాదక ద్రవ్యాలు తీసుకునే సిరంజుల ద్వారా హెచ్.ఐ.వి. వంటి భయంకర వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు కలుగుతాయని తెలిపారు.

 à°®à°¾à°¦à°• ద్రవ్యాల వాడకం వలన వారి మానసిక స్ధితి పూర్తిగా చెడిపోతుందని, ఆత్మహత్యకు పాల్పడే ధోరణి వారిలో కలుగుతుందన్నారు.  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°²à°¨à±à°‚à°¡à°¿ ఓపియం, డ్రగ్స్, హెరాయిన్,

గంజాయి వంటి మత్తు పదార్ధాలు దిగుమతి అవుతున్నాయన్నారు.  à°ªà°‚జాబ్,  à°¹à°°à±à°¯à°¾à°¨à°¾ వంటి మంచి ప్రవర్తన à°•à°² రాష్ట్రాలు సైతం  à°®à°¤à±à°¤à±à°ªà°¦à°¾à°°à±à°§à°¾à°²à°•à± పూర్తిగా బానిసలు

కాబడుతున్నట్లు తెలిపారు. వున్నత చదువులు చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్ధుల సైతం డ్రగ్స్ వాడకానికి బానిసలు అవుతూ, వాటిని  à°¸à±à°®à°—్లింగ్  à°šà±‡à°¸à±‡ స్ధాయికి

దిగజారడం చాలా బాధాకరమన్నారు.  à°¡à±à°°à°—్స్ వాడకం, స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారిని  à°•à° à°¿à°¨à°‚à°—à°¾ శిక్షించడం జరుగుతుందన్నారు. హత్య చేసిన వారి శిక్ష  à°•à°¨à±à°¨à°¾ ఎక్కువ

శిక్ష వుంటుందన్నారు. జైలు శిక్షతో పాటు నేర తీవ్రతను బట్టి మరణశిక్షను కూడా వేయడం జరుగుతుందన్నారు.  à°®à°¾à°¦à°• ద్రవ్యాల వాడకం వలన కొన్ని వేల జీవితాలు నాశనమం

కానున్నాయన్నారు. యుక్త వయస్సులో తల్లితండ్రుల సంరక్షణలో వుంటూ, వారు నిర్దేశించిన మార్గంలో నడవాలన్నారు.  à°šà±†à°¡à± స్నేహానికి దూరంగా వుండాలన్నారు. యువత,

విద్యార్ధులు తమ స్నేహితులు, చుట్టు పక్కల వారిని గమనించాలన్నారు.  à°…నుమానితులను గుర్తించాలన్నారు. రిహేబిటేషన్ కేంద్రాలలో వారికి సైకియాట్రిస్ట్ à°² ద్వారా

కౌన్సిలింగ్ చేయించడం జరుగుతుందన్నారు.
    à°œà°¿à°²à±à°²à°¾ వైద్య, ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చంచయ్య మాట్లాడుతూ, మాదక ద్రవ్యాల వాడకం అనేది యువత à°’à°• థ్రిల్ కోసం ప్రారంభించు

తారని, అది కొన్ని రోజులకు అలవాటుగా మారుతుందని చెప్పారు. రోజు రోజుకు మోతాదు పెంచుతూ మాదకద్రవ్యాలను సేవిస్తారని, దీని ద్వారా శరీరం పూర్తిగా పాడైపోతుందని

చెప్పారు. చిన్న వయస్సులోనే వృధ్ధాప్య లక్షణాలు వస్తాయన్నారు.  à°¸à°®à°¾à°œà°¾à°¨à±à°¨à°¿ ప్రభావితం చేసే సినిమాలు,à°Ÿà°¿.వి.లలో సైతం మద్యం సేవించడం à°’à°• హీరోయిజంగా చూపించడం చాలా

హేయకరమన్నారు.  à°•à°¾à°²à±‡à°œà±€à°²à°²à±‹ ఏ ఒక్కరికి మద్యం సేవించే అలవాటు వున్నా, అది అందరికీ వ్యాపిస్తుందన్నారు.  à°¯à±à°µà°¤ మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా వుండాలని సూచించారు.

 à°¸à±à°µà°¾à°®à°¿ వివేకానందుని చిత్రపటానికి పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. మాదక ద్రవ్యాల నియంత్రణ కరపత్రికను  à°µà°¿à°¡à±à°¦à°² చేసారు.  à°…నంతరం

ప్రొఫెసర్ విష్ణుమూర్తి, రిమ్స్ కళాశాల  à°¸à±ˆà°•à°¿à°¯à°¾à°Ÿà±à°°à°¿à°¸à±à°Ÿà±, వావిలపల్లి జగన్నాధం నాయుడు,  à°®à°¾à°¦à°• ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కలిగించారు. 
        à°ˆ కార్యక్రమానికి

 à°ªà±à°°à±‹à°¹à°¿à°¬à°¿à°·à°¨à± అండ్ ఎక్సైజ్  à°¡à°¿à°ªà±à°¯à±‚à°Ÿà±€ కమీషనర్ ఎస్. సుఖేష్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి à°Žà°‚.చెంచయ్య, సెట్ శ్రీ సి.à°‡.à°“ జి.శ్రీనివాసరావు, నెహ్రూ యువకేంద్ర

కో-ర్డినేటర్ ఎస్.శివప్రసాద రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు, యువత, కాలేజీ విద్యార్ధులు, తదితరులు కార్యక్రమానికి  à°¹à°¾à°œà°°à°¯à°¿à°¨à°¾à°°à±.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam