DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీ‌వాణి ట్ర‌స్టు విరాళాలకు క్యూ లు కడుతున్న దాతలు 

10 వేలు కట్టు - బ్రేక్ టికెట్ పట్టు కు ఇప్పడికే 500 

దళారీల జోరు కు అడ్డుకట్టకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ వేసిన బ్రహ్మాస్త్రం  

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ): . .

తిరుపతి, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల కొండపై ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దళారీ వ్యవస్థకు బ్రేక్ వేసేందుకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కు దొరికిన బ్రహ్మాస్త్రం పథకమే

శ్రీవాణి. 
శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణం కోసం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇటీవ‌à°² ప్ర‌తిష్టాత్మ‌à°•à°‚à°—à°¾ ప్రారంభించిన శ్రీ వేంక‌టేశ్వ‌à°° ఆలయ నిర్మాణ ( శ్రీవాణి ) ట్ర‌స్టుకు దాత‌à°² నుండి

విశేష ఆద‌à°°‌à°£ à°²‌భిస్తోంది. అక్టోబ‌రు 21 నుండి 30à°µ తేదీ à°µ‌à°°‌కు à°ª‌ది రోజుల్లో 533 మంది దాత‌లు à°…à°°‌కోటి రూపాయ‌à°²‌కు పైగా విరాళాలు అందించారు. రోజురోజుకూ దాత‌à°² సంఖ్య

పెరుగుతుండ‌à°¡à°‚ à°¹‌ర్ష‌ణీయం.
         à°¸‌నాత‌à°¨ à°§‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా మారుమూల ప్రాంతాల్లో శ్రీ‌వారి ఆల‌యాలు నిర్మించ‌à°¡à°‚, à°®‌తమార్పిడుల‌ను à°…à°°à°¿à°•‌ట్ట‌à°¡à°‚,

ఎస్‌సి, ఎస్‌à°Ÿà°¿, బిసిల‌కు అర్చ‌à°• శిక్ష‌à°£ à°¤‌దిత‌à°° కార్య‌క్ర‌మాల నిర్వ‌à°¹‌à°£ కోసం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°ˆ ట్ర‌స్టును ప్రారంభించింది.  
         à°¶à±à°°à±€‌వాణి ట్ర‌స్టుకు రూ.10 వేలు

విరాళ‌మిచ్చే దాత‌à°²‌కు à°’à°• బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ ప్రివిలేజ్‌à°—à°¾ అందిస్తారు.  à°°à±‚.500/- చెల్లించి బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శ్రీ‌వాణి

ట్ర‌స్టుకు దాత‌లు à°’à°• రూపాయి నుండి à°Žà°‚à°¤‌మొత్త‌మైనా విరాళంగా అందించవ‌చ్చు. రూ.10 వేల నుండి à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°•‌ల్పించే ప్ర‌యోజ‌నాలు à°µ‌ర్తిస్తాయి. రూ.10 వేల‌కు à°’à°• బ్రేక్

à°¦‌ర్శ‌à°¨ టికెట్ చొప్పున 99 వేల à°µ‌à°°‌కు 9 టికెట్ల‌ను దాత‌లు పొందే à°…à°µ‌కాశ‌ముంది. à°’à°• à°²‌క్ష పైన విరాళాందించే దాత‌à°²‌కు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఇదివ‌à°°‌కే à°ª‌లు ట్ర‌స్టులు, స్కీమ్‌లకు

అందిస్తున్న à°¤‌à°°‌హాలోనే ప్ర‌యోజ‌నాల‌ను à°µ‌ర్తింప‌చేస్తుంది. శ్రీ‌వాణి ట్ర‌స్టు ఆన్‌లైన్ అప్లికేష‌న్ à°¨‌వంబ‌రులో అందుబాటులోకి రానుంది. à°† à°¤‌రువాత దాత‌లు

బ్రేక్ à°¦‌ర్శ‌à°¨ టికెట్‌తో పాటు à°—‌దులు పొందే à°…à°µ‌కాశం కూడా à°•‌ల్పిస్తారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam