DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పెట్రో ధరలు తగ్గించుకుంటే భారత్ బంద్ తప్పదు : వామ పక్షాలు 

పెట్రో ధరలు తగ్గించాలనే డిమాండ్ తో హైవే రాస్తా రోకో 

పెట్రో ఉత్పత్తులని జి ఎస్ à°Ÿà±€ లో చేర్చాలి 

విశాఖపట్నం, జూన్   : రోజు రోజుకూ విపరీతం à°—à°¾

పెంచుకుంటూ పోతున్న పెట్రోల్,డీజిల్, వంట గ్యాస్ ధరలను తక్షణం తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం లోని మద్దిలపాలెం జాతీయ రహదారిని వామపక్ష సంఘాల

కార్యకర్తలు à°—à°‚à°Ÿ సేపు దిగ్బంధం చేశారు. à°ˆ సందర్బంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ  à°¬à°¿à°œà±†à°ªà°¿ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేద సామాన్య ప్రజలపై భారం మోపే

విధంగా పాలన సాగిస్తుందన్నారు. పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోల్ ఉత్పత్తులను జి ఎస్ టీ పరిధిలోకి తీసుకు రావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్కిస్టు) ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి హెచ్ నర్సింగ రావు డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు పెరిగినప్పుడు ఈ దేశం లో పెట్రో ధరలు

పెంచుతున్నారని, తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గించడం లేదని మండిపడ్డారు. ఈ రవాణా పెట్రోల్ ధరల వల్ల సామాన్యుడి నడ్డి విరుగుతూపొందన్నారు. గతం లో

అడ్మినిస్ట్రేటివ్ ప్రైజ్ మెకానిజం అనేది గతం లో ఉండేది, ఇప్పుడు ఎన్ à°¡à°¿ ఏ ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందని మండిపడ్డారు. 
భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర

ప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ కేంద్ర ప్రభుత్వ పాలన దేశ ప్రజలను కించపరిచే విధానం గా ఈ పెట్రో ధరలు పెంచుకుంటూ

పోతున్నారన్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ పన్నులు తగ్గించి, రాష్ట్ర ప్రజలకు అధిక పెట్రో ధరల భారం లేకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని, ఆంధ్ర ప్రదేశ్

లో చంద్రబాబు నాయుడు మాత్రం తనకేమీ పట్టనట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో అవినీతి పేరుకుపోయిందని, ప్రజల బాగోగులు పాలకులకు పట్టడం లేదన్నారు. అనంతరం

à°—à°‚à°Ÿ సేపు జాతీయ రహదారిని దిగ్బంధం చేసి, రాస్తారోకో చేశారు.  à°ˆ ధర్నా లో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు  à°¸à±à°¥à°¾à°¨à°¿à°•à±à°²à± పాల్గొన్నారు. 

 

pix: courtesy to whom so ever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam