DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సి ఎస్ పై బదిలీ వేటుకు ప్రవీణ్ పై షోకాజే కారణమా?

ఎల్ వి ఎస్ ఉన్నపళంగా పోవాల్సిందే . . ఇదే ఉత్తరువులు 

షోకాజ్ ఇవ్వాల్సిన ప్రవీణ్ పేరిటే à°ˆ బదిలీ ఉత్తర్వులు . . .   

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్

అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 04, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్ వి సుబ్రహ్మణ్యం పై ఆకస్మిక బదిలీ వేటు వేశారు. సోమవారం

మధ్యాహ్నం విడుదలైన ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలో అందరిని విస్మయానికి గురిచేసింది. తన క్రింద పనిచేసే సీఎం కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తీసుకుంటున్న

పలు నిర్ణయాలు తీసుకోవడం తో ఎల్ వి ఎస్ అతనికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సీఎస్ ను బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు

విడుదలయ్యాయి. ఎవరికైతే షోకాజ్ విడుదల చేశారో అదే వ్యక్తి పేరిట సి ఎస్ బదిలీ ఉత్తర్వులు జారీ అవ్వడం గమనార్హం. తక్షణం ఉన్నపళంగా సీటు ఖాళీ చేసి భూ పరిపాలనశాఖ

కమీషనర్ నీరజ్ కుమార్ ప్రసాద్ కు భాద్యతలు అప్పగించాలన్నది ఆదేశం. ఎల్ వి ఎస్ ను బాపట్ల లొని మానవ వనరులశాఖ అభివృద్ది సంస్ధ డైరెక్టర్  à°—à°¾ బదిలీ చేసారు.  
/> ఆకస్మికంగా విడుదలైన ఈ ఉత్తర్వులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అధికార యంత్రాంగానికి కుదిపేసింది. గతంలో ఎన్నడూ ఈ విధమైన ఉత్తర్వులు విడుదల కాలేదని

తెలుస్తోంది. 

గత ఎన్నికల సమయంలోను, అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ . .తలెత్తిన ఎన్నో ఒత్తిళ్ల లో సైతం ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నిబద్దతతో,

నిక్కచ్చిగా భాద్యతలు నిర్వర్తించినందుకు ఎల్ వి ఎస్ కు లభించిన బహుమతిగా చెప్పుకునే పరిస్థితులు నెలకొన్నాయని కొందరు ఆఫ్ ది రికార్డ్ లో

తెలియచేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam