DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజభవన్ లో ఉద్యోగాల మోసం పై గవర్నర్ ఆగ్రహం.. .

అవినీతి దండాకోర్లు రాజభవన్ లోనూ వదల్లేదు.

గవర్నర్ దగ్గరే ఉద్యోగాల పేరిట భారీ మొత్తం లో నగదు వసూళ్లు 

కఠిన చర్యలకు గవర్నర్ హరిచందన ఆదేశాలు .

.. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): రాజ్ భవన్‌లో శాశ్వత ఉద్యోగాల à°ªà±‡à°°à°¿à°Ÿ నిరుపేద ఉద్యోగార్డులను

మోసగించటంపై గవర్నర్ తీవ్రంగా స్పందించారు. తొమ్మిది మంది ఉద్యోగార్ధుల నుండి అక్రమంగా భారీ మొత్తంలో నగదు వసూలు చేయడంపై గవర్నర్  à°¬à°¿à°¶à±à°µà°­à±‚షణ్ హరిచందన్ తీవ్ర

ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందుకు కారణమైన వ్యక్తులు, వ్యవస్ధలపై పూర్తి స్దాయిలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.
/>     à°°à°¾à°œà± భవన్ లో పొరుగు సేవల ఏజెన్సీగా వ్యవహరిస్తున్న మెసర్స్ సుమతి కార్పొరేట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన కొందరు పర్యవేక్షకులు,  à°•à±Šà°‚దరు

ప్రోటోకాల్ సిబ్బంది, బయటి వ్యక్తులు పొరుగు సేవల సిబ్బంది నియామకానికి సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారని రాజ్ భవన్ అధికారులకు ఇటీవల పిర్యాధు

అందింది.  à°¨à±‚తనంగా ఏర్పడిన రాజ్ భవన్ లో అటెండర్లు, à°°à°¿à°¸à±†à°ªà±à°·à°¨à°¿à°¸à±à°Ÿà±, à°†à°«à±€à°¸à± సబ్-ఆర్డినేట్ వంటి పోస్టుల నియామకం సదరు ఏజెన్సీ ద్వారా చేపట్టటం జరిగింది. à°ˆ పొరుగు

సేవల నియామకాలకు సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నాయని అందిన పిర్యాధును గవర్నర్ దృష్టికి తీసుకురాగా, ఆయన సూచనల మేరకు గవర్నర్ వారి కార్యదర్శి నేతృత్వంలో

ఏర్పాటైన కమిటీ ప్రత్యేకంగా విచారణ చేపట్టింది.
   à°°à±†à°‚డు రోజుల పాటు సాగిన విచారణలో పొరుగు సేవల సిబ్బంది నియామకలకు సంబంధించిన ప్రక్రియలో రాజ్ భవన్ లో శాశ్వత

ఉద్యోగాలు ఇప్పిస్తామని వాగ్దానం చేస్తూ సుమతి కార్పోరేట్ పర్యవేక్షక సిబ్బంది మరికొందరు దళారుల ప్రమేయంతో మొత్తం తొమ్మిది మంది నుండి నగదు వసూలు చేసిన

విషయాన్ని కమిటీ గుర్తించింది. తదనుగుణంగా వారి అభియోగాలను కమిటీ నమోదు చేసింది. à°ˆ నివేదికను గౌరవ గవర్నర్ హరిచందన్ కు సమర్పించగా,  à°†à°¯à°¨ శాశ్వత ఉద్యోగాలు

కల్పించడం పేరిట పేద ప్రజల నుండి అనుచితంగా, చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. రాజ్ భవన్ వంటి కార్యాలయం విషయంలోనూ ఇలాంటి అవాంఛనీయ

సంఘటన జరగటంపై ఆయన  à°¤à±€à°µà±à°° అసంతృప్తి వ్యక్తం చేశారు. à°ˆ చట్టవిరుద్ధమైన చర్యకు పాల్పడిన ఏజెన్సీ పర్యవేక్షకులు, సంబంధిత  à°µà±à°¯à°•à±à°¤à±à°²à°ªà±ˆ తక్షణం చట్టపరమైన,

క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గౌరవ గవర్నర్ రాజ్ భవన్ కార్యదర్శిని ఆదేశించారు.
      ఫలితంగా బుధవారం విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావును రాజ్

భవన్‌కు పిలిపించిన గవర్నర్, à°¶à°¾à°¶à±à°µà°¤ ఉద్యోగాలు కల్పించడం పేరిట పేద ఉద్యోగార్ధులను మోసం చేసిన వ్యక్తులను పట్టుకుని విచారణ చేపట్టాలని అదేశించారు. దీంతో

పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు చట్టవిరుద్ద చర్యలకు పాల్పడిన ఏజెన్సీ ప్రమేయంపై చర్యలకు ఉపక్రమించామని రాజ్ భవన్ కార్యదర్శి ముఖేష్ కుమార్

మీనా ప్రకటించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam