DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వంః తమ్మినేని 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం à°…à°‚à°¡à°—à°¾ వుందని రాష్ట్ర

శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం స్ధానిక ఆనందమయి కళ్యాణమండపంలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్పీకర్ ముఖ్య

అతిధిగా విచ్చేసారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ బాధితులు  à°¤à°®à°¿à°³à°¨à°¾à°¡à±, ఒరిస్సా, కర్ణాటక, కోల్ కత్తా,ఛత్తీస్ ఘడ్ తదితర రాష్టాలలో వున్నారని చెప్పారు.

 à°•à°¾à°¨à°¿ ఏ రాష్ట్రంలోను లేని విధంగా మన రాష్ట్రంలోనే బాధితులను ఆదుకోవడం జరుగుతున్నదని తెలిపారు.  à°¬à°¿à°¡à±à°¡à°² చదువుకోసం, వారి భవిష్యత్తుకోసం   పైసా పైసాగా

కూడబెట్టిన సొమ్మును అగ్రగోల్డ్ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన  à°µà°¾à°°à°¿à°¨à°¿ ముఖ్యమంత్రి ఆదుకోవడం అధ్బుతమైన విషయమని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం

వై.ఎస్.కుటుంబానికే  à°šà±†à°²à±à°²à°¿à°‚దని, ఆయన పాదయాత్రలో బాధితుల కష్టాలను తీర్చుతామని మాట ఇచ్చారని, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులలో వున్నా, లెక్కచేయకుండా యిచ్చిన మాటను

నిలబెట్టుకున్నారని చెప్పారు.  à°®à±Šà°¦à°Ÿà°¿ విడతగా, రూ.10 వేల కంటే తక్కువ డిపోజిట్ చేసిన 3,69,655 మంది బాధితులకు రూ.265 కోట్లు విడుదల చేయడం జరుతున్నదన్నారు. జిల్లాలోని 45 వేల 834 మంది

అగ్రిగోల్డ్ బాధితులకు రూ.31.41 కోట్లు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాలకు ఆన్ లైన్లో జమ చేయడం జరుగుతుందని చెప్పారు. వారి వ్యక్తిగత ఖాతాలకు రూ.10 వేలు జమ

కాబడుతుందన్నారు. ఇంకా  à°®à°¿à°—ిలిన వారికి రెండన విడతలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.   ప్రజలు బ్యాంకులలో డిపోజిట్ చేసుకోవాలని  à°¹à°¿à°¤à°µà± పలికారు.  à°ªà±à°°à°œà°²à°•à± సేవ

 à°šà±‡à°¸à±‡ అధికారులపై దాడులు చేయడం అమానుషమైన చర్యలు అని ఇటువంటి చర్యలను  à°ªà±à°°à±‹à°¤à±à°¸à°¹à°¿à°‚చవద్దని  à°šà±†à°ªà±à°ªà°¾à°°à±.  à°—్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామాలు బలోపేతం

అవుతాయన్నారు. రహదారులు, భవనాల శాఖామాత్యులు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ, ఎన్నో ఇబ్బందులు పడి దాచుకున్న సొమ్మును అగ్రగోల్డ్ లో డిపోజిట్ చేసి మోసపోయిన ప్రజలకు

సి.à°Žà°‚. సాయం అందిస్తున్నారని అన్నారు. వివిధ  à°¦à°¶à°²à°²à±‹ సంక్షేమ కార్యక్రమాలను సి.à°Žà°‚. అందిస్తున్నారన్నారు. బ్యాంకులలోను,  à°šà°Ÿà±à°Ÿà°¬à°§à±à°§à°¤ à°—à°² సంస్ధలలో మాత్రమే సేవింగ్స్

చేసుకోవాలన్నారు.  à°ªà±à°°à°œà°²à°•à± విద్య, వైద్యం, వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నదన్నారు.  à°¸à°¿.à°Žà°‚.  à°¯à±à°µà°¤à°•à± ఉద్యోగాల కల్పన, రైతులకు భరోసా, మహిళా రిజర్వేషన్, 75 శాతం

స్ధానికులకు పరిశ్రమలలో ఉద్యోగాలు వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు.  à°…ధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకారంతో పనిచేయాలన్నారు. జిల్లా

కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, ప్రజలు మోసపూరిత మాటలను నమ్మరాదని అన్నారు.  à°®à±‹à°¸à°ªà±‹à°¯à°¿à°¨ బాధుతులకు  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ డబ్బులు చెల్లించే ప్రక్రియ ఇదే ప్రధమమని అన్నారు.

 à°¬à°¾à°§à°¿à°¤à±à°²à°•à± సి.à°Žà°‚. à°…à°‚à°¡à°—à°¾ వుండడం హర్షణీయమన్నారు.
కార్యక్రమంలో బాధితులు మాట్లాడారు. ముఖ్యమంత్రికి తమను ఆదుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. రూ.31 కోటి 41 లక్షల 59 వేల 741

రూపాయల చెక్కును అందచేసారు.  
   à°ˆ కార్యక్రమానికి ఎచ్చెర్ల శాసన సభ్యులు గొర్లె కిరణ్ కుమార్, పలాస శాసన సభ్యులు సీదిరి అప్పలరాజు, దువ్వాడ శ్రీకాంత్, జిల్లా

గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు à°Ž.కళ్యాణ చక్రవర్తి, సురంగి మోహనరావు, హనుమంతు కిరణ్ కుమార్, à°Ÿà°¿.కామేశ్వరి, వివిఎస్.ప్రకాష్,  à°¨à°²à±à°®à±‚లల నుండి విచ్చేసిన

 à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹à°¨à°¿ అగ్రరోల్డ్ బాధితులు, తదితరులు హాజరైనారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam