DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి శుద్ధి ప్రాజెక్ట్ నిధులుమంజూరు చెయ్యండి . . . 

కేంద్ర జల శక్తి మంత్రి ని కోరిన రాజమండ్రి ఎంపీ భరత్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : రాజమండ్రి

మునిసిపల్ కార్పొరేషన్ జల్ శక్తి మంత్రిత్వ శాఖకు పంపిన పరిశుద్ధ గోదావరి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మొదటి దశ క్రింద 419 కోట్లను మంజూరు చేయాలని

రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్  à°•à±‹à°°à°¾à°°à±. గురువారం న్యూఢిల్లీ లో ఆయన్ని కలిసిన ఎంపీ గోదావరి నదీ జలాల ప్రిక్రియకు సంబంధించిన ప్రాజెక్ట్ ను

వివరించారు. మురుగు పారుదల శుద్ధి, ట్రంక్ మైన్స్, సబ్ మైన్స్,   ఛాంబర్ ఇన్స్పెక్షన్, హౌస్ సర్వీస్ కనెక్షన్స్. రాజమండ్రి నగర ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక నగరం ఇవన్నీ

కాక మొత్తం జిల్లా కు మంచి త్రాగు నీరు అందించే నగరం అందువల్ల తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నగరానికి యస్.టి.పి ప్లాంట్ మరియు ఇతర పనులు ఎంతో ముఖ్యమని కనుక

కేంద్ర మంత్రివర్యులు మొదటి విడత క్రింద 419.45 కోట్లను విడుదల చేయాలని కోరారు. దేనికి మంత్రి గజేంద్ర సింగ్ శేఖవాత్ ఈ ప్రాజెక్ట్ ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని

పార్లమెంట్ సభ్యులు పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam