DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భూ రికార్డుల్లో అవకతవకలపై పూర్తి ప్రక్షాళన 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) : గురువారం 10.00 à°—à°‚à°Ÿà°² నుండి 12.00 వరకు వీడియో కాన్ఫరెన్స్ లో CCLA గారు వీడియో కాన్ఫరెన్స్

జరిపారు.  à°¦à±€à°¨à°¿à°•à°¿ జాయింట్ కలెక్టర్ గారు, రెవిన్యూ డివిజనల్ అధికారులు (శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి) మరియు నియోజక వర్గ స్పెషల్ ఆఫీసర్స్ మరుయు మండలంలో à°—à°²

తహసిల్దార్, వారి సిబ్బంది, వి.ఆర్.వొ లు, కంప్యూటర్ ఆపరేటర్ లు హాజరైతిరి.  à°¦à±€à°¨à°¿à°•à°¿ సంబంధించి ప్రోఫార్మ-1 మీద సలహాలు మరియు సూచనలు CCLA వారు ఇచ్చివున్నారు.  à°ªà±à°°à°¤à±€

ఎం.ఆర్.వో ఆఫీస్ లో గల ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్ లను, మూడు కంప్యూటర్ లతో సహా నెట్ కనెక్టివిటీ ఏర్పరుచుకొని, రోజుకు 1 గ్రామం చొప్పున, నవంబరు 30 తేదీ లోపల జిల్లలో

అన్ని రెవిన్యూ గ్రామాలు వెబ్ ల్యాండ్ RSR తో ఒరిజనల్ RSR సరిపోల్చి తేడాలున్న సరిదిద్దుటకు సూచనలు ఇచ్చియున్నారు.
పై కార్యక్రమం పూర్తీ అయ్యాక డిసెంబర్ 1 నుండి మే 31

వరకు గ్రామసభలు నిర్వహించి పూర్తీ స్ధాయిలో రెవిన్యూ రికార్డులు శుద్దీకరణ ప్రక్షాళన పూర్తీ చేయుటకు సూచనలు ఇచ్చియున్నారు.
ఈ కార్యక్రమం 31 మే నేలతో పూర్తీ

అయ్యాక, జూన్ నెల తరువాత ఈ-జమాబంది మొదలు పెట్టుటకు సూచనలు ఇచ్చియున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam