DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విపక్ష సీపీఎం నేత మధుకు సీఎం జగన్ పరామర్శ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌) :  à°°à°¾à°œà°•à±€à°¯ పరంగా విభేదాలు ఉంటాయే తప్ప వ్యక్తిగతం à°—à°¾ ఉండవు అనే విషయాన్నీ ఆంధ్ర

ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్టు) కార్యదర్శి, మాజీ ఎంపీ ఫై మధు కాలు కు

శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటివద్దే విశ్రాంతి పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మధును కలిసి ఆరోగ్య సమాచారం

తెలుసుకునేందుకు అయన ఇంటికి వెళ్లారు. ఇరువురు నేతలు సాధారణ విషయాలను చర్చించుకున్నారు. వైఎస్ జగన్ రావడం పట్ల మధు అనడాన్ని వ్యక్తం చేసారు. రాష్ట్ర ముఖ్యమంత్రి

హోదాలో ఉన్నప్పటికీ సాధారణ వ్యక్తిగా పరామర్శించడానికి వచ్చారన్నారు. ఇదే విధమైన కార్యాచరణ తో సోనసాగింటే వైఎస్ జగన్ మంచి నేతగా నిలుస్తారన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam