DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజల తో నిర్లక్ష్యంగా ఉండే  పోలీసుల పై ఫిర్యాదు చేయండి 

పోలీసు ఫైన్ à°² కు రసీదు తప్పని సరిగా పొందాలి 

రాజమండ్రి అర్బన్ ఎస్.పి షేముషి బాజ్ పేయ్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,

 à°¨à°µà°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉండే  à°ªà±‹à°²à±€à°¸à±à°² పై ఫిర్యాదు చెయ్యాలని రాజమండ్రి అర్బన్ పోలీసు ఎస్.పి షేముషి బాజ్ పేయ్ ప్రజలకు సూచించారు. à°ˆ మేరకు

విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలు తెలియచేసారు. 

ఏ పొలిసు అధికారి అయినా మోటార్ సైకిల్స్ ను మరియు ఇతర వాహనాల ను తనిఖీ నిమిత్తము ఆపి సంబందిత రికార్డు

పరిశీలించి, సంబందిత రికార్డు లేదని జరిమానా విదించి తగిన రసీదు పొందవలెను. అలా మీకు ఏ పొలిసు అధికారి అయినా రసీదు ఇవ్వకుండా లంచం అడిగినచో  à°«à±‹à°¨à± నెంబర్  (9440796502) కు

ఫోన్ చేసి చెప్పవచ్చును అలాగే  à°°à°¾à°¤à±à°°à°¿ సమయంలో ఏ పొలిసు అధికారి అయిన ‘DRUNK AND DRIVE‘ కేసులలో ఎవరిపైనా అయినా  à°•à±‡à°¸à± నమోదు చేయకుండా లంచం అడిగినచో వెంటనే నాకు మెసేజ్ గాని, whatsapp

గాని మరియు ఫోన్ చేసి తెలియపరచండి, తెలేయపరచిన వారి వివరములు గోప్యముగా ఉంచబడును.  à°…లాగే  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం అర్బన్ జిల్లా నందు ఎవరైనా పొలిసు స్టేషన్ కు వచ్చి

పిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు రసీదు ఇవ్వకుండా లంచం à°…à°¡à°¿à°—à°¿à°¨ అలాగే కేసులు నమోదు చేయుటకు మరియు దర్యాప్తునకు  à°•à±à°¡à°¾ లంచం (Bribe) అడిగినచొ నా  à°«à±‹à°¨à± నెంబర్ కు

తెలియపరచగలరు.             
  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  à°ªà±à°°à°¤à°¿à°·à±à°Ÿà°¾à°¤à±à°®à°•à°®à±à°—à°¾ ప్రారంబించిన ‘స్పందన’ కార్యక్రమము అర్బన్ జిల్లా నందు ఇప్పటి వరకు వివిధ పొలిసు

స్టేషన్లల లోను, à°¡à°¿.ఎస్.పి. ఆఫీస్ లలో మరియు అర్బన్ ఎస్.పి. వద్దకు  à°‡à°ªà±à°ªà°Ÿà°¿ వరకు 653 పిర్యాదు లను ప్రజలవద్ద నుండి స్వీకరించి, వీటిలో 213 కేసులు గాను (FIR) నమోదు చేసి, 393 తక్షణమే

పరిష్కరించి పిర్యాదు దారులకు న్యాయం చేసినాము, ఇంకా 47 మంది పిర్యాదు దారులకు న్యాయం చేయవలసి ఉంది. కావున ప్రజలందరు ఈ కార్యక్రమ్మాన్ని సద్యినియోగం చేసుకోగలరు.
/>   అదేవిధంగా అర్బన్ జిల్లా నందు శాంతి భద్రతలు కాపాడుటకు రౌడీలు మరియు  à°¬à±à°²à±‡à°¡à± బాచ్ వారిపై నిఘా పెంచి  à°µà°¾à°°à°¿à°ªà±ˆ à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవడము జరుగుతుంది మరియు అసాంఘిక

కార్యకలాపాలు అనగా  à°•à±à°²à°¬à±à°¬à±à°²à±à°²à±‹ గాని, లాడ్జస్ లోగాని, రహస్య ప్రదేశాలలో మరియు à°Ž ఇతర ప్రదేశాలలో అయినా ఎవరైనా జూదం, గుండాట, క్రికెట్ బెట్టింగ్, వ్యబిచారం

ఆడినట్లుగా/చేసినట్లుగా  à°¸à°®à°¾à°šà°¾à°°à°‚ ఉంటే   పై ఫోన్ నెంబర్ కు తెలియపరచివలసినదిగా సూచించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam