DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రహ్మోత్సవాల కనుక : విశ్రాంత ఉద్యోగులకు లడ్డూ, వడ 

నవంబర్ 12 నుంచి 19à°µ తేదీ à°µ‌à°°‌కు అమలు :à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ) : . . .

తిరుపతి, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల శ్రీవారి సాల‌à°•‌ట్ల

బ్రహ్మోత్సవాల అనంతరం à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ విశ్రాంత ఉద్యోగులకు, కుటుంబ పింఛన్‌దార్లకు అందించే శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాన్ని నవంబర్ 12 నుండి 19à°µ తేదీ à°µ‌à°°‌కు

అందించ‌నున్నారు. తిరుపతి లోని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పెన్ష‌à°¨‌ర్స్ వెల్ఫేర్ అసోసియేష‌న్ కార్యాల‌à°¯ à°¸‌మీపంలోని రిక్రియేష‌న్ హాల్లో ఉద‌యం 10.30 à°—à°‚à°Ÿ‌à°² నుండి ప్ర‌సాదాలు పంపిణీ

చేస్తారు. పింఛన్‌దార్లకు à°’à°•‌ పెద్ద లడ్డూ, à°’à°•‌ వడ అందజేస్తారు.
    పిపిఓ నంబ‌ర్ల వారీగా ప్ర‌సాదాల పంపిణీ à°œ‌రుగుతుంది. à°¨‌వంబ‌రు 12à°¨ 99 నుండి 2,914 à°µ‌à°°‌కు, à°¨‌వంబ‌రు 13à°¨ 2,915

నుండి 4,367 à°µ‌à°°‌కు, à°¨‌వంబ‌రు 14à°¨ 4,368 నుండి 5,673 à°µ‌à°°‌కు, à°¨‌వంబ‌రు 15à°¨ 5,675 నుండి 6,881 à°µ‌à°°‌కు, à°¨‌వంబ‌రు 16, 18, 19à°µ తేదీల్లో మిగిలిన పింఛ‌న్‌దారులంద‌à°°à°¿à°•à±€ ప్ర‌సాదాలు అందిస్తారు.
/>     à°µà°¿à°¶à±à°°à°¾à°‚à°¤ ఉద్యోగులు, కుటుంబ పింఛన్‌దారులు à°ˆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ప్రసాదాలను స్వీకరించాలని కోరడమైనది.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam