DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెండు రోజుల నగర పర్యటనకు పూరీ శంకరాచార్య 

12à°¨ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ లో కార్తీక  à°œà±à°žà°¾à°¨ దీపోత్సవ సభ

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ). .

విశాఖపట్నం, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌): అత్యంత పవిత్రమైన

కార్తీక పౌర్ణమి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12 న విశాఖపట్నం నగరంలోని ఎంవీపీ కోలనీలోని టీటీడీ కళ్యాణ మండపం లో జ్ఞాన దీపోత్సవ సభను

నిర్వహిస్తున్నట్లు సమన్వయకర్త పి.శ్రీనివాస బంగారయ్య శర్మ తెలిపారు. ఈ కార్యక్రమ వివరాలను అందించేందుకు సోమవారం నగరంలోని ఓ హోటల్ లో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో అయన మాట్లాడుతూ పూజ్యపాద జగద్గురు శంకరాచార్య గోవర్ధన మఠం, పూరి పీఠాదీశ్వరులు నిశ్చలానంద సరస్వతీ మహరాజ్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో à°ˆ కార్యక్రమం లో

జరుగుతుందన్నారు. రెండు రోజుల పర్యటన కు తొలిసారిగా విశాఖనగరానికి రానున్న స్వామి వైభవాన్ని నగర వాసులందరూ ప్రత్యక్షంగా అనుభవించాలని కోరారు.  à°®à°‚గళవారం

సాయంత్రం 5 గంటకు టీటీడీ కళ్యాణ మండపంలో జ్ఞాన దీపోత్సవ సభ జరుగుతుందన్నారు. 
మంగళవారం తెల్లవారుజామున పూజ్య విశాఖ నగరానికి చేరుకుంటారన్నారని తెలియచేసారు.

గణిత శాస్త్రంతో పాటు ఇతర శాస్త్ర సాంకేతిక రంగాల్లో అపారమైన విజ్ఞానం కల్గిన స్వామిజి మంగళ వారం ఉదయం 10 గంటలకు దాకమర్రిలోని రఘు విద్యా సంస్థ లోని ఇంజనీరింగ్

విద్యార్థులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో స్వామీజీ పాల్గొంటారన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి ఎంవీపీ కానీ టీటీడీ కళ్యాణ మండంలో నిర్వహించే జ్ఞాన

దీపోత్సవ సభలో ఆయన పాల్గొంటారన్నారు. 

రఘు విద్యా సంస్థ చైర్మన్‌ కలిదిండి రఘు మాట్లాడుతూ స్వామివారి ఆగమనం తో తమ విద్యా సంస్థల ప్రాంగణం పావనం అవుతుందని,

విద్యార్థులకు అత్యద్భుతమైన అవకాశం గా అభివర్ణించారు. ఇటు ఆధ్యాత్మిక రంగంలోనూ, గణిత శాస్త్ర సాంకేతిక రంగంలోనూ అపార పరిజ్ఞానం ఉన్న స్వామి తో ముఖాముఖిలో

పాల్గొనేందుకు తమ కళాశాల విద్యార్థులకు అవకాశం ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా కార్తీక దీపాలంకరణ, గురు ఆశీర్వచనం నిర్వహిస్తామన్నారు.

తన రెండో రోజు పర్యటనలో

భాగంగా  à°¬à±à°§à°µà°¾à°°à°‚ ఉదయం సంగోష్టి కార్యక్రమం జరుగుతుంది. ఆధ్మాత్మిక వేత్తలను, నగర ప్రముఖులను ఉద్దేశించి స్వామీజీ అనుగ్రహ భాషణ జరుపుతారన్నారు. అనంతరం

సాయంత్రం విశాఖ నుంచి బయుదేరి రాజమండ్రి పర్యటనకు వెళతారన్నారు. 

జాతీయ సమన్వయకులు పి.సి జా మాట్లాడుతూ ధర్మము, దేశము, ఆధ్మాత్మికత, వేద పరిరక్షణ ప్రధానంగా ఈ

కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. పూజ్య స్వామీజీ దేశవ్యాప్తంగా విజయయాత్రను చేస్తున్నారని ఈ నె 23వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలో పర్యటన

కొనసాగుతుందన్నారు. స్వామీజీ గణితశాస్త్ర నిపుణులని, విభిన్న శాస్త్రాలకు సంబంధించిన అపార జ్ఞానం ఆయన సొంతమన్నారు.

శృంగేరీ శంకరాచార్య మఠం ఆస్థాన పండితు

డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి మాట్లాడుతూ మాట్లాడుతూ పవిత్ర కార్తీక మాసంలో అందునా పౌర్ణమి పర్వదినాన పూజ్యపాద  à°œà°—ద్గురు శంకరాచార్య శ్రీ

నిశ్చలానంద సరస్వతీ మహరాజ్‌ విశాఖకు రావడం విశాఖ ప్రజ పూర్వజన్మ సుకృతమన్నారు. ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగం కావాలని విశాఖ ప్రజలను కోరారు. ఇటీవల కాలంలో

విశాఖలో జగద్గురువు  à°µà°¿à°§à±à°¶à±‡à°–à°° భారతి స్వామి విశాఖలో  à°ªà°°à±à°¯à°Ÿà°¿à°‚à°šà°¡à°‚, తన విజయ యాత్రలో భాగంగా విశాఖలో అనుగ్రహభాషణం  à°šà±‡à°¸à°¿à°¨à°Ÿà±à°Ÿà± గుర్తుచేశారు. విశాఖ ప్రజలు ఎంతో

సుకృతం చేసుకున్నారని, ఇటువంటి మహనీయుల సందర్శన భాగ్యం వారికి తరచూ కలుగుతోందన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam