DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నీలం సాహ్నే కి రెడ్ కార్పెట్ వెల్కమ్ కు రంగం సిద్ధం  

ఆంధ్ర పిలిచింది -  à°•à±‡à°‚ద్రం ఆమోదించింది  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం

సాహ్నే కి రెడ్ కార్పెట్ వెల్కమ్ పలికేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈమెను ఆంధ్ర ప్రధాన కార్యదర్శిగా తీసుకు వచ్చేందుకు వైఎస్ జగన్ శత

విధాలా కృషి చేశారు. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో సామాజిక న్యాయ శాఖ కార్యదర్శి గా విధుల్లో ఉన్న ఆమెను తక్షణం బదిలీ చేసి ఆంధ్రాకు పంపాలని వైఎస్ జగన్

ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్రం ఆమెను కేంద్ర సేవల నుంచి రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈమె జూన్ 2020 వరకూ సర్వీస్ లో కొనసాగనున్నారు. ఆంధ్ర

క్యాడర్ కు చెందిన నీలం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో  à°¨à°²à±à°—ొండ జిల్లా కలెక్టర్ à°—à°¾ విస్తృత సేవలు అందించారు. కేవలం ఎనిమిది నెలల కాలం సర్వీస్ కోసం ఆమె ఆంధ్రా

కు (కేవలం 13 జిల్లాల పరిధిలోనే) సి ఎస్ గా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేస్తారా అనే సందేహాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాల వాళ్ళ సౌమ్యుడిగా పేరు పొందిన ఎల్ వి

సుబ్రహ్మణ్యం ను విధులనుంచి అర్ధాంతరంగా తొలగించడం తో ఈమె రాక ఖాయమైంది.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam