DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారులు పూర్తి చేయ్యని ఘనత టీడీపీదే : మంత్రి వెలంపల్లి 

29 లక్షల తో  à°…భివృద్ది పనులకు శంకుస్థాపన :

అమలు లోకి మరో హామీ : . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) :

తెలుగుదేశం ప్రభుత్వ హయం లో విజయవాడ నగరం లో  à°°à°¹à°¦à°¾à°°à±à°² నిర్మాణం కూడా పూర్తి చేయలేక పోయిందని దేవదాయ శాఖ మంత్రి శ్రీనివాసరావు మండిపడ్డారు. మంగళవారం సచివాలయంలో

 à°®à°‚త్రి కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్

అధికారుల తో సమావేశమయ్యారు. టిడిపి ప్రభుత్వం ప్రచారం చూపిన శ్రద్ధ అభివృద్ధిపై చూపలేదని, నగరంలోని రహదారులు గుంతల మయంగా ఉన్నాయన్నారు.
కాలువలు డ్రైనేజీ

నిర్మాణం జరగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నగర అభివృద్ధిపై చిత్తశుద్ధి తో పనిచేస్తుందన్నారు. వర్షాల కారణంగా రహదారుల నిర్మాణం

పనులు ప్రారంభానికి ఆలస్యం జరుగుతుందన్నారు.
త్వరలోనే నగరంలోని సుందరమైన రహదారులు, పార్కులు, పూర్తిస్థాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను

ప్రారంభించి పూర్తి చేస్తామన్నారు.

29 లక్షల తో  à°…భివృద్ది పనులకు శంకుస్థాపన :

41 వ డివిజన్ జోసఫ్ వారి విధిలో సిమెంట్ రోడ్డు సైడ్ కాలువల పనుల నిమిత్తం 19

లక్షల 50 వేల రూపాయల పనులకు పింగళి స్వామి విధిలో 9 లక్షల 50 వేల రూపాయల తో అండర్ గ్రౌండ్ పనుల ను మంత్రి ప్రారంబించారు. 

అమలు లోకి మరో హామీ : . . .

ఇప్పటికే అనేక

హామీలను అమలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌.. తాజాగా మరో హామీని నెరవేర్చారు. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు

పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. à°ˆ నేపథ్యంలో సోమవారం మెప్మా సభ్యులు విజయవాడ బ్రాహ్మణ వీధి లోని

మంత్రి కార్యాలయంలో మంత్రిని కలిసి అభినందనలు,  à°¸à±€à°Žà°‚ జగన్మోహన్ రెడ్డి à°•à°¿ కృతజ్ఞతలను తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam