DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలిః సీఎం జగన్ 

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌):  à°¨à°¾à°£à±à°¯à°®à±ˆà°¨ విత్తనాలను, ఎరువులను సరఫరా చేయాలని ముఖ్యమంత్రి

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.    à°®à°‚గళవారం సి.à°Žà°‚. జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. à°ˆ సందర్భంగా ముఖ్యమంత్రి

మాట్లాడుతూ, ఎరువులు, విత్తనాల కొరతను అధిగమించాలని, గ్రామాలలోని సెక్రటేరియట్ కార్యాలయాలకు దగ్గరలోనే విత్తనాలు, ఎరువుల దుకాణాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

 à°…గ్రిగోల్డ్, ఇసుక రీచ్ లు, మత్స్య కార భరోసా, రైతుభరోసా, పాఠశాల విద్య, స్పందన కార్యక్రమం, ఇళ్ళ స్థలాల పంపిణీ తదితర కార్యక్రమాల నిర్వహణపై ముఖ్య మంత్రి

సమీక్షించారు.  à°¸à±à°ªà°‚దన కార్యక్రమానికి వచ్చే వినతులను నాణ్యమైన విధానంతో పరిష్కరించాలన్నారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసీజర్ ను అమలు చేయాలన్నారు.  à°µà°¾à°°à°¿à°¤à±‹

మానవతా ధృక్ఫధంతో వ్యవహరించాలన్నారు. అవినీతిరహిత పాలన అందించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరగాలని, ఉద్యోగాలలో బి.సి., ఎస్.సి, ఎస్.టి., మైనారిటీలను,

మహిళలను రిజర్వేషన్ ప్రాతిపదికన భర్తీ చేయాలని తెలిపారు.  à°µà°¾à°°à°¿ జీతాలు నేరుగా వారి బ్యాంకు అక్కౌంట్లలోకి జమ కాబడతాయని తెలిపారు. ఇసుక కొరత లేదని, ఇసుక రీచ్ లు

అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.  à°‡à°¸à±à°• వారోత్సవాలను à°ˆ నెల 14 నుండి 21 à°µ తేదీ వరకు నిర్వహించాలని చెప్పారు.  à°•à±Šà°¤à±à°¤ రీచ్ లను జిల్లా కలెక్టర్లు గుర్తించాలని, 24 గంటలు

ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అనధికార  à°‡à°¸à±à°• రవాణా, అధిక ధరలపై దృష్టి సారించాలని తెలిపారు.  à°ªà°¾à° à°¶à°¾à°² విద్యను బలోపేతం చేయనున్నామని, నాడు-నేడు అనే

కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, పెయింటింగ్, ప్రహారీగోడల నిర్మాణం తదితర అంశాలపై  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• శ్రధ్ధవహించాలన్నారు.

 à°ªà±‡à°°à±†à°‚ట్ కమిటీలను ఏర్పాటు చేయాలని పాఠశాల నిర్మాణాలు, తదితర పనులపై వీరు పర్యవేక్షించాలని చెప్పారు. నవంబరు 14 నుండి నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించాలన్నారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేయాలని, తెలుగుభాష తప్పని సరిగా బోధించాలని తెలిపారు. మత్స్యకారులను

 à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ అన్నివిధాలా ఆదుకుంటుందన్నారు. వై.ఎస్.ఆర్. మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని అమలు చేయడం జరగుతుందని, దీనిలో భాగంగా సముద్రంలో చేపల వేటకు వెళ్ళి

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపు, వేట నిషేధ సమయంలో ప్రతీ కుటుంబానికి రూ.10 వేలను అందించడం, మత్స్యకారులకు ఐ.డి.కార్డులను అందించడం

వంటి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. ఇందు నిమిత్తం మత్స్యకారులు ఎన్ రోల్ మెంట్ చేయించుకోవాలన్నారు. 16 వ తేదీ లోగా సోషల్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు.

 à°•à±Šà°¤à±à°¤à°ªà°¿à°‚ఛనులు, నాణ్యమైన బియ్యం పంపిణీ, ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, రైతన్ననేస్తం తదితర లబ్దిదారులను గుర్తించే కార్యక్రమం నవంబరు 20 నుండి డిశంబరు 20à°µ తేదీ లోగా పూర్తి

చేయాలన్నారు. అన్ని గ్రామ పంచాయితీలలోను అర్హుల జాబితాలను, సోషల్ ఆడిట్ వివరాలను పథకాలను లబ్దిపొందే ప్రక్రియపై వివరాలను తెలియ చేసే బోర్డులను ఏర్పాటు చేయాలని

తెలిపారు. రైతు భరోసాపై ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.  à°¨à°µà°‚బరు 15 లోగా రైతు భరోసా దరఖాస్తులకు ఆఖరు తేదీగాను, కౌలు రైతులకు డిశంబరు

15 à°µ తేదీ వరకు ఎన్ రోల్ మెంటుకు అవకాశాన్ని కలిగించినట్లు తెలిపారు.  à°…గ్రిగోల్డ్ బాధితులకు ఆర్దిక సాయం అందించడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక

శ్రధ్ధవహించాలని, జిల్లా జడ్జీలను సంప్రదించాలని వారి సహకారంలో బాధితులందరికీ న్యాయం చేయాలని సూచించారు.  à°‰à°—ాది నాటికి నిరు పేదలకు  à°‡à°³à±à°³ స్థలాలను ఇచ్చే

కార్యక్రమాన్ని అమలు చేయాలని, నిరుపేదల కలలను సాకారం చేయాలని తెలిపారు.  à°µà±à°¯à°µà°¸à°¾à°¯ మార్కెట్ కమిటీ చైర్మన్ల రిజర్వే,షన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని

తెలిపారు.  à°¸à°¿.ఎస్.ఆర్. (కార్పోరేట్ సోషల్ రెస్పోన్సబిలిటీ) ప్రత్యేక అధికారిగా కోటేశ్వరమ్మను నియమించినట్లు సి.à°Žà°‚. తెలిపారు. ఎపి.కార్పోరేషన్ ఔట్ సోర్సింగ్

సర్వీసెస్ వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ, జిల్లలో  à°†à°§à°¾à°°à± సీడింగ్ పూర్తయిందని,  à°µà°‚à°¦ శాతం ప్రజల సంతృప్తి స్థాయి

అందించడానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రికి వివరించారు. 
  à°ˆ కార్యక్రమానికి సంయుక్త కలెక్టర్ కె..శ్రీనివాసులు, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి,

జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ, జిల్లా పంచాయితీ అధికారి రవికుమార్, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు  à°µà°¿. కృష్ణమూర్తి, మార్కెటింగ్ à°Ž.à°¡à°¿., మైన్స్ à°Ž.à°¡à°¿.

ఎస్.కె.వి.సత్యన్నారాయణ  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± హాజరైనారు.


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam