DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ట్రస్ట్ బోర్డు లోనూ 75 శాతం చిత్తూరు వాళ్ళే ఉన్నారా?

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ పోస్ట్ లు 75 శాతం చిత్తూరు కే. .: à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఆదేశాలు 

హుండీలో డబ్బులు చిత్తూరు నుంచే వస్తున్నాయా?

జీవో 1060 ను రద్దు చెయ్యాలని డిమాండ్ 

భక్తులు

కూడా 75 శాతం చిత్తూరు వారే రావాలా?

à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ తీరుపై  à°¹à°¿à°‚దూ ధార్మిక సంఘాలు మండిపాటు 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . .  .

తిరుపతి , నవంబర్ 14, 2019

(డిఎన్‌ఎస్‌) : తిరుమల తిరుపతి దేవస్థానం ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) లో క్రింది స్థాయి నియామకాల్లో 75 శాతం చిత్తూరు జిల్లా వారికే ఇవ్వాలి అంటూ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బోర్డు తీసుకున్న నిర్ణయం పై

హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. 

 à°°à±‚. 18400 -55410 (2015 వేతన సవరణ) వేతన పరిధిలో ఉన్న ఉద్యోగాలను సాధారణ, సాంకేతిక పరమైన వాటి నియామకాల్లో చిత్తూరు జిల్లా వారినే

నియమించాలని టిటిడి బోర్డు నిర్ణయం తీసుకుంది.దీనికి తెలిపిన ప్రధాన కారణం 2010 లో జరిగిన (జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్, టైపిస్ట్, హెల్పేర్ ఎలెక్ట్రికల్, వాటర్

వర్క్స్, )  à°¨à°¿à°¯à°¾à°®à°•à°¾à°²à±à°²à±‹ చాలా వాటిల్లో ఇతర జిల్లాలకు చెందిన అభ్యర్థులు విధుల్లో చేరారని, అయితే అనంతర కాలంలో సుమారు 30 మందికి ( జూనియర్ అసిస్టెంట్ కేటగిరి) పైగా

రాజీనామా చేసి వెళ్లిపోయారని, తద్వారా కార్యకలాపాలను ఆటంకం ఏర్పడిందన్నారు. దీంతో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ట్రస్ట్ బోర్డు à°ˆ నిర్ణయం తీసుకుందన్నారు. 

జీవో వెనక్కి

తీసుకోవాల్సిందే: హిందూ సంఘాలు 

టిటిడి అనేది కేవలం చిత్తూరు జిల్లాకు మాత్రమే పరిమితి కాదని, అన్ని జిల్లాలు, రాష్ట్రాలకు చెందిందన్నారు. శ్రీవారి హుండీ

లో కేవలం చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే కానుకలు వెయ్యడం లేదని, నిత్యం లక్షలాది భక్తులు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తిరుమల కు

వస్తున్నారన్నాయి. 

పైగా ఇదే నిబంధన ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నిస్తున్నాయి. బోర్డు లో కూడా 75 శాతం మంది చిత్తూరు వారే

ఉండాలని డిమాండ్ చేస్తున్నాయి.  

ఇదే విధంగా కొనసాగితే తిరుమలకు వచ్చే భక్తుల్లో 75 శాతం మంది చిత్తూరు వారే ఉండాలి అన్నా ఆశ్చర్య పోనక్కర లేదన్నాయి. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam