DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైలులో మర్చిపోయిన ఆభరణాలు అప్పగించిన పోలీసులు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : రైల్లో మరిచి పోయిన à°“  à°ªà±à°°à°¯à°¾à°£à±€à°•à±à°¨à°¿  à°¬à°‚గారు ఆభరణాలను సామర్లకోట పోలీసులు భద్రంగా

అప్పగించారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతవాడ గ్రామానికి చెందిన కె.వి రాజేంద్ర వర్మ  à°•à±‹à°•à°¨à°¾à°¡à°¾ ఎక్స్ ప్రెస్ రైల్లో సికింద్రాబాద్ నుండి

రాజమండ్రి ప్రయాణించి, రాజమండ్రి స్టేషన్ లో దిగి ఆత్రేయపురానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే రైల్లో బంగారు ఆభరణాలు మరిచిపోవడం జరిగింది. తదుపరి ప్రయాణికులు ఈ

విషయాన్నీ గమనించి సామర్లకోట రైల్వే స్టేషన్ లో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసారు. వాటిని పోలీసు సిబ్బంది స్వాధీనం చేసుకుని సంబంధిత రాజేంద్ర వర్మకు

తెలియచేయారు.  à°°à±ˆà°²à±à°²à±‹ మర్చిపోయిన బంగారు ఆభరణాలు పోలీసులు జనరల్ రైల్వే పోలీసు సీ ఐ రమేష్ బాబు, ఆర్ పి ఎఫ్ సి ఐ రామయ్య ఆదేశాల మేరకు ఎస్ ఐ కె. మావుళ్లు, ఆర్ పి ఎఫ్ ఎస్ ఐ

వి.శ్రీనివాసరావు కానిస్టేబుళ్లు రామచంద్ర,  à°¸à°‚పత్ కుమార్  à°† వస్తువులను సామర్లకోట రైల్వే స్టేషన్ లో స్వాధీనపరచుకుని పోగొట్టుకున్న రాజేంద్ర వర్మకు

అప్పగించారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam