DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ లో సెలక్షన్లు..

విశాఖపట్నం, జూన్ 11. 2018 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ( స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ - శాప్ ) ఆధ్వర్యవం లో రెండు రోజుల పాటు పలు

క్రీడాఅంశాల్లో ఎంపికలు జరుగుతున్నాయి. ప్రధానంగా బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ విభాగాల్లో  à°¬à°¾à°²à±à°°à± జట్లను ఎంపిక చేయడం జరుగుతోంది. దీనిలో భాగంగా బాస్కెట్

బాల్ అభ్యర్థులకు ఎబిలిటీ పరీక్షలను డాక్టర్ ఎల్ బుల్లయ్య కళాశాల లోను, ఫుట్ బాల్, హాకీ క్రీడాంశంలో పరీక్షలను విశాఖపట్నం లోని ఇందిరా మునిసిపల్ క్రీడా మైదానం

లో నిర్వహించారు. ఈ పరీక్షలకు 80 మంది క్రీడాకారులు హారయ్యారు. శాప్ సహాయక సంఛాలకులు ఏస్ వి రమణ, విశాఖపట్నం శాప్ చీఫ్ కోచ్ జూన్ గాలోట్, ఆంధ్ర ప్రదేశ్ బాస్కెట్ బాల్

సంఘం కార్యదర్శి జి. చక్రవర్తి, బాస్కెట్ బాల్ కోచ్ ( కర్నూల్) జగన్నాధ రెడ్డి, శాప్ మేనేజర్ అమిత్ బగారత్, టెన్ విక్ ప్రాంతీయ మేనేజర్ ప్రశాంత్ కుమార్, ఫుట్ బాల్ కోచ్ (

తూర్పు గోదావరి ) à°¡à°¿. మారియా జోజి, సీనియర్ హాకీ కోచ్ ( గుంటూరు) పి మురళీధర్,  à°¹à°¾à°•à±€ సంఘం సభ్యులు హర్షవర్ధన్, టెన్ విక్ ఐకాన్ ధన రాజ్ తదితరులు à°ˆ ఎంపికలో

పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam