DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రభుత్వ పాఠశాలల  రూపు రేఖల్నిమార్చడానికే ఇంగ్లిష్ మీడియం 

జిల్లా ఇన్చార్జ్  à°®à°‚త్రి కురసాల కన్నబాబు 

విఎంఆర్డిఏ ఆధ్వర్యం లో ఘనంగా బాలల వేడుకలు                                                                                

  

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌): ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చడానికే రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం

ను ప్రేవేశ పెట్టినట్లు జిల్లా ఇన్చార్జ్  à°®à°‚త్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు.  à°—ురువారం విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ ( విఎంఆర్డిఏ ) ఆధ్వర్యంలో

 à°¬à°¾à°²à°² ప్రాంగణం లో నిర్వహించిన బాలల దినోత్సవ వేడుకలకు మంత్రి ముఖ్య అతిధిగా విచ్చేశారు.   జ్యోతి ప్రకాశనం గావించి, పండిత్ జవాహరలాల్ నెహ్రూ చిత్రపటానికి

పూలమాలంకరణ గావించిన అనంతరం  à°†à°¯à°¨ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల పిల్లలు ఉండాలనే విద్యాతో పాటు మౌలిక వసతులను కూడా

మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు.  à°­à°µà°¿à°·à±à°¯à°¤à±à°¤à± కోసం ఆలోచన చేయని వారు నాయకులే కాదని, పిల్లలంతా ఉన్నత స్థాయికి చేరాలనే ఆలోచన చేసి ఆంగ్ల మీడియం న్హు

ప్రవేశపెడుతున్నామని అన్నారు. రెండేళ్ల తర్వాత పాఠశాలలో సమూల మార్పులు వస్తాయని అన్నారు. 
    à°°à°¾à°·à±à°Ÿà±à°° పర్యాటక శాఖామంత్రి ముత్తంశెట్టి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ రావు

 à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚   పిల్లలు అబ్దుల్ కలామ్ను  à°¸à±à°ªà±‚ర్తి à°—à°¾ బాలలు కలలు కనాలని, వాటి  à°¸à°¾à°•à°°à°¾à°¨à°¿à°•à°¿  à°•à±ƒà°·à°¿ చేయాలని హితవు పలికారు.   రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అండదండలు

పిల్లలకు ఎప్పుడు ఉంటాయని, తల్లిదండ్రులు పిల్లలకు తమకు ఇష్టమైన à°°à°‚à°—à°‚ లో రాణించేలా  à°šà±‚డాలని అన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ వినయ్ చంద్ మాటాడుతూ నాడు- నేడు కార్యక్రమం

ద్వారా పాఠశాలలో ఉత్తేజాన్ని నింపడం జరుగుతోందని అన్నారు. 
    à°ˆ కార్యక్రమానికి విఎంఆర్డిఏ ఛైర్మన్ ద్రోణంరాజు  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸ రావు సభాధ్యక్షత వహించారు.

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚ లో అనకాపల్లి  à°ªà°¾à°°à±à°²à°®à±†à°‚ట్ సభ్యులు డాక్టర్ సత్యవతి, అరకు పార్లమెంట్ సభ్యులు  à°—ొట్టేటి  à°®à°¾à°§à°µà°¿, శాసన సభ్యులు  à°¤à°¿à°ªà±à°ªà°² నాగిరెడ్డి,  à°•à°°à°£à°‚ ధర్మశ్రీ,

గుడివాడ అమర్నాధ్,  à°—ొల్ల బాబూ రావు, విఎంఆర్డిఏ  à°•à°®à°¿à°·à°¨à°°à± పి. కోటేశ్వర రావు, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన తదితరులు హాజరయ్యారు. à°ˆ సందర్భంగా నిర్వహించిన బాలల

సాంస్కృతిక  à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à± రెక్షకులను ఆకట్టుకున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam